Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-success-is-in-the-police-dress-d0a37176-881d-431e-bcdd-795e28a4d353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-success-is-in-the-police-dress-d0a37176-881d-431e-bcdd-795e28a4d353-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. క్రాక్ వారం రోజుల్లో 20 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. సంక్రాంతి క్లియర్ విన్నర్ గా క్రాక్ సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా రవితేజ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తున్నాయి. గోపీచంద్ మలినేని రవితేజని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు.raviteja;business;ravi;gopichand;shruti;shruti haasan;kranthi;kranti;raja;ravi teja;sruthi;thaman s;makar sakranti;adinarayanareddy;tollywood;cinema;sankranthi;january;winner;letter;heroine;winner1;raja the great;mass;krack50 శాతం సీట్లకే రవితేజ మోత మోగిస్తున్నాడుగా..!50 శాతం సీట్లకే రవితేజ మోత మోగిస్తున్నాడుగా..!raviteja;business;ravi;gopichand;shruti;shruti haasan;kranthi;kranti;raja;ravi teja;sruthi;thaman s;makar sakranti;adinarayanareddy;tollywood;cinema;sankranthi;january;winner;letter;heroine;winner1;raja the great;mass;krackSat, 16 Jan 2021 23:23:08 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. క్రాక్ వారం రోజుల్లో 20 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. సంక్రాంతి క్లియర్ విన్నర్ గా క్రాక్ సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా రవితేజ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తున్నాయి. గోపీచంద్ మలినేని రవితేజని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు.

థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా సరే రవితేజ క్రాక్ రికార్డ్ వసూళ్లు రాబడుతుంది. వారం రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల షేర్ తో టాక్ ఆది ది ఇండస్ట్రీగా మారింది. రవితేజ క్రాక్ సినిమా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రాగా వారం రోజుల్లో ఈ సినిమా 20 కోట్లతో లాభాల బాట పట్టింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. 2021 లో రవితేజ క్రాక్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ దూకుడు మొదలైంది. ఈ సినిమాలో రవితేజ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రవితేజ క్రాక్ దూకుడు చూస్తుంటే మరో రెండు వారాలు ఇదే హవా కొనసాగించేలా ఉన్నారు. క్రాక్ సినిమా 20 కోట్ల వసూళ్లతో దుమ్ముదులిపేస్తుంది. క్రాక్ తో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ అందుకున్న ఈ సినిమా హిట్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు మాస్ రాజా.




జగన్.. దేశంలోనే టాప్.. అదరగొట్టేశాడుగా..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>