MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr-second-marriage4adfa4c2-1268-4be8-a56e-cf5fb81550ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr-second-marriage4adfa4c2-1268-4be8-a56e-cf5fb81550ff-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్...దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలిన మకుటం లేని మహారాజు..రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న మహనీయుడు...కానీ ఈయన జీవితంలోను బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. గంటలో ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ రెండో పెళ్లి...కానీ ఆమె ఎందుకు పారిపోయిందిsr ntr second marriage;ntr;jeevitha rajaseskhar;krishna;krishna kumari;lakshmi;parvathi;tollywood;cinema;kanna lakshminarayana;marriage;wife;heroine;nandamuri taraka rama rao;paruguగంటలో ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ రెండో పెళ్లి...కానీ ఆమె ఎందుకు పారిపోయిందిగంటలో ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ రెండో పెళ్లి...కానీ ఆమె ఎందుకు పారిపోయిందిsr ntr second marriage;ntr;jeevitha rajaseskhar;krishna;krishna kumari;lakshmi;parvathi;tollywood;cinema;kanna lakshminarayana;marriage;wife;heroine;nandamuri taraka rama rao;paruguFri, 15 Jan 2021 10:12:26 GMTటాలీవుడ్ ని ఏలిన మకుటం లేని మహారాజు..రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న మహనీయుడు...కానీ ఈయన జీవితంలోను బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా హీరోయిన్స్  తో అయన నడిపిన వ్యవహారం గురించి చాల తక్కువ మందికే తెలుసు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కి రెండో భార్య అన్న సంగతి అందరికి తెలిసిందే కానీ ఈమె కన్నా ముందే ఒక నటిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంకో గంటలో పెళ్లి ముహూర్తం ఉండగా ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ పెళ్లి ఎవరితో అస్సలు విషయం ఏంటి అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ కి ఎన్టీఆర్ ఎంతో మంది నటీమణులను పరిచయం చేసాడు. అందులో చెప్పుకోవాల్సిన హీరోయిన్ కృష్ణ కుమారి. ఈమెతో ఎన్నో సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కి ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం ఉండేది మొదట్లో వట్టి అభిమానమే అయినా రాను రాను అది ప్రేమగా మారిందట. ఇక పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకోవడం కూడా జరిగిపోయిందట. అప్పటికి ఎన్టీఆర్ కి పెళ్లయి 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం అయన సతీమణి బసవతారకం కి చెప్తే ఆమె మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పారట. ఇక అనుకున్నదే తడవుగా పెళ్లికి సిద్ధం అయ్యారట. ఇంతలో ఈ విషయం బసవతారకం ఆమె మరిది అయినా త్రివిక్రమరావు కి చేరవేశారట. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ని పెద్దాయన అని త్రివిక్రమ రావు ని చిన్నాయన అని పిలవడం ఆనవాయితీ.  విజయవాడలో ఉన్న చిన్నాయన పరుగుపరుగున బండి పై మద్రాసు చేరుకొని సరాసరి కృష్ణ కుమారి ఇంటికి వెళ్లారట. అప్పటికే పెళ్లికూతురిగా సింగారించుకుని సిద్ధం అయినా కృష్ణ కుమారి ని చూసి త్రివిక్రమ రావు అగ్గి మీద గుగ్గిలం అయ్యారట.. సాధారణం గానే ఎప్పుడు జేబులో తుపాకీ పెట్టుకొని ఉండే అయన అది చూపించగానే కృష్ణ కుమారి బయపడి బెంగళూరు కి వెళ్లిపోయారట. అక్కడ నుండి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళగానే ముహూర్తం టైం కి వచ్చావ్ అంటూ ఎన్టీఆర్ అనగానే, ఇంకా పెళ్లి ఏంటి 12 మంది పిల్లలు ఉన్న ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు అని కోపంగా అడిగేసరికి ఎన్టీఆర్ చిన్నబుచ్చుకున్నారట. కృష్ణ కుమారి వెళ్ళిపోయినా సంగతి కూడా చెప్పడంతో ఎన్టీఆర్ అక్కడితో ఉరుకున్నారట. ఇలా ఆమెను పెళ్లిచేసుకోవాల్సిన ఎన్టీఆర్ రెండో వివాహం గా లక్ష్మి పార్వతి ని చేసుకున్నారు.


వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?

నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>