MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/impressive-love-story-wallpapers-postere5e8d633-4b26-4599-99f4-305b5221064d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/impressive-love-story-wallpapers-postere5e8d633-4b26-4599-99f4-305b5221064d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యాక్ట‌ర్లు నాగచైత‌న్య-సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హ్యాపీ డేస్ నుంచి ఇప్పుడు “లవ్ స్టోరీ” వరకు తనదైన బెంచ్ మార్క్ సినిమాలను తీసి ఆకట్టున్నారు శేఖర్ కమల. మరి అలా ఆ మధ్య ఫిదాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ దర్శకుడు తర్వాత టాలెంటెడ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవిలతో స్టార్ట్ చేసిన చిత్రం “లవ్ స్టోరీ”.naga chaithanya - sai pallavi;pawan;naga chaitanya;geetha;jeevitha rajaseskhar;kranthi;kranti;naga;prema;sekhar;makar sakranti;kamma;telangana;tollywood;cinema;sangeetha;sankranthi;naga aswin;twitter;love;hero;posters;romantic;happy days;chaitanya 1;sai pallavi;prema katha;amigos creations;love storyఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ సంక్రాంతి పోస్టర్..!?ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ సంక్రాంతి పోస్టర్..!?naga chaithanya - sai pallavi;pawan;naga chaitanya;geetha;jeevitha rajaseskhar;kranthi;kranti;naga;prema;sekhar;makar sakranti;kamma;telangana;tollywood;cinema;sangeetha;sankranthi;naga aswin;twitter;love;hero;posters;romantic;happy days;chaitanya 1;sai pallavi;prema katha;amigos creations;love storyFri, 15 Jan 2021 10:00:00 GMTటాలీవుడ్ యాక్ట‌ర్లు నాగచైత‌న్య-సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హ్యాపీ డేస్ నుంచి ఇప్పుడు “లవ్ స్టోరీ” వరకు తనదైన బెంచ్ మార్క్ సినిమాలను తీసి ఆకట్టున్నారు శేఖర్ కమల. మరి అలా ఆ మధ్య ఫిదాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ దర్శకుడు తర్వాత టాలెంటెడ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవిలతో స్టార్ట్ చేసిన చిత్రం “లవ్ స్టోరీ”.

ఇక టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మరో అందమైన ప్రేమ కథ లవ్ స్టోరీసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

" style="height: 978px;">


ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్‌ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఈ మూవీలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. జీవితంలో ఎదో సాధించాలని పల్లెను వదిలి సిటీకి వచ్చిన యువకుడిగా చైతన్య కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సాయి పల్లవి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే యువతిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమానుంచి సంక్రాంతి సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చైతన్య క్యాజువల్ షర్ట్ లో, సాయిపల్లవి లంగావోణిలో ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదల వస్తుందో చూడాలి.




గుంటూరులో విషాదం.. పార్టీ చేసుకుంటూ కాలువ‌లో ప‌డి ఇద్ద‌రి మృతి...

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?

నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>