Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal2a57f453-d4ae-48d0-93db-1a41d6e663ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal2a57f453-d4ae-48d0-93db-1a41d6e663ec-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగ చైతన్యతో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఫ్లాపైనా సరే మరో అక్కినేని హీరో అఖిల్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన మిస్టర్ మజు ను సినిమాలో ఆమె నటించింది. అయితే ఆ సినిమా కూడా నిధి అగర్వాల్ కు లక్ కలిసి రాలేదు. అక్కినేని హీరోలిద్దరికి ఫ్లాపులు ఇచ్చిన ఈ భామ కెరియర్ దాదాపు ముగిసింది అనుకునే లోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ nidhi-agarwal;mahesh;venkatesh;nidhhi agerwal;akhil akkineni;ashok;bhama;nabha natesh;naga;nageshwara rao akkineni;nidhi;ram pothineni;shankar;tollywood;cinema;naga aswin;ismart shankar;hero;letter;ashok galla;savyasachi;venky atluri;misterనిధి వలలో పడిపోవాల్సిందే..!నిధి వలలో పడిపోవాల్సిందే..!nidhi-agarwal;mahesh;venkatesh;nidhhi agerwal;akhil akkineni;ashok;bhama;nabha natesh;naga;nageshwara rao akkineni;nidhi;ram pothineni;shankar;tollywood;cinema;naga aswin;ismart shankar;hero;letter;ashok galla;savyasachi;venky atluri;misterFri, 15 Jan 2021 22:08:00 GMTఅక్కినేని హీరో నాగ చైతన్యతో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఫ్లాపైనా సరే మరో అక్కినేని హీరో అఖిల్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన మిస్టర్ మజు ను సినిమాలో ఆమె నటించింది. అయితే ఆ సినిమా కూడా నిధి అగర్వాల్ కు లక్ కలిసి రాలేదు. అక్కినేని హీరోలిద్దరికి ఫ్లాపులు ఇచ్చిన ఈ భామ కెరియర్ దాదాపు ముగిసింది అనుకునే లోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ లో అమ్మడికి ఛాన్స్ ఇచ్చాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ప్రదర్శన సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో నిధితో పాటుగా నటించిన నభా నటేష్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ రెండు మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమాలతోనే కాకుండా హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు అలరిస్తుంది. నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో నిధి స్కిన్ షో పిక్స్ వైరల్ గా మారాయి. గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గేది లేదనేలా అమ్మడి టాలెంట్ చూపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా మరోటి పడితే మాత్రం నిధి అగర్వాల్ రేంజ్ పెరుగుతుందని చెప్పొచ్చు.




టాలీవుడ్ హీరోలకు ఆ ఒక్క తమిళ విలనే దొరికాడా..?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీఆర్‌పీ స్కాంలో.. సంచలన ట్విస్ట్.. అర్నాబ్ చాట్ మొత్తం లీక్!

జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

పవన్ కళ్యాణ్ పక్కన రాశి చేయాల్సిన సుస్వాగతం సినిమాలో దేవయాని ఎందుకు చేసింది..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>