PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద చాలా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. కీలక నేతలు చాలామంది ఇప్పుడు పార్టీ మీద దృష్టి సారించకుండా వ్యక్తిగత వ్యక్తిగత వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారించారని, రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సరే కొన్ని కొన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వంys jagan;nani;suresh;gautham new;gautham;kodali nani;godavari river;jagan;audimulapu suresh;andhra pradesh;mekapati goutham reddy;government;media;rayalaseema;chief minister;cabinet;minister;ycp;reddy;party;mantraపాపం జగన్ ని మంత్రులు ఇబ్బంది పెడుతున్నారా...?పాపం జగన్ ని మంత్రులు ఇబ్బంది పెడుతున్నారా...?ys jagan;nani;suresh;gautham new;gautham;kodali nani;godavari river;jagan;audimulapu suresh;andhra pradesh;mekapati goutham reddy;government;media;rayalaseema;chief minister;cabinet;minister;ycp;reddy;party;mantraFri, 15 Jan 2021 07:50:58 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద చాలా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. కీలక నేతలు చాలామంది ఇప్పుడు పార్టీ మీద దృష్టి సారించకుండా వ్యక్తిగత వ్యక్తిగత వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారించారని, రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సరే కొన్ని కొన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వంలో సహకరించే మంత్రులు ఎవరూ కూడా పెద్దగా కనిపించడం లేదు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలా కొంత మంది మినహా పెద్దగా ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. కొడాలి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో సమర్థవంతంగానే ఉన్నారు. కొంతమంది మంత్రులు అయితే కనీసం తమ శాఖల మీద సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం లేదు.

రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులు సచివాలయానికి కూడా రావడం లేదు. గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు అసలు పట్టించుకోవడం లేదు అనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. కొత్తగా మంత్రి పదవి తీసుకున్నవారు కూడా అసలు ఏమి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. ప్రతి దానికి జగన్ మీద ఆధారపడటం కనీసం తమ శాఖల మీద కూడా పట్టు లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని ఉగాది తర్వాత ఉండవచ్చునని వైసిపి వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే జగన్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందట.


అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>