Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/actress-tamannaah-bhatia-sings-hrithik-roshan-song-anushka-comment-on-videobe9d25e1-d450-44dc-b07a-6b78da9f63e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/actress-tamannaah-bhatia-sings-hrithik-roshan-song-anushka-comment-on-videobe9d25e1-d450-44dc-b07a-6b78da9f63e9-415x250-IndiaHerald.jpgమిల్క్ బ్యూటీ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. అందం, అభినయంతో, అబ్బురపరిచే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. ఈ బ్యూటీ నటనతో ఇటు టాలీవుడ్ తో పాటుగా అటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో మాంచి పేరును సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం ఈ చిన్నదానికి చేతినిండా సినిమాలే ఉన్నాయి. చురకత్తులాంటి చూపుతో.. సన్నజాజిలాంటి నడుముతో ఈ చిన్నదాని హొయలు చూసి మతులు చెడని కుర్రకారు ఉండరేమో.. అందుకే ఈ చిన్నదంటే కుర్రకారుకు పిచ్చి. అందుకే కాబోలు ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానుల ఖాతాలtamannaah;beauty;anoushka;anushka;preity zinta;abinaya;madhura sridhar reddy;prithy;tamannaah bhatia;tollywood;kollywood;love;instagram;shadow;fidaaమిల్క్ బ్యూటీలోని ఆ టాలెంట్ ను చూసి.. ఆశ్చర్యపోయి కామెంట్ చేసిన అనుష్క శెట్టిమిల్క్ బ్యూటీలోని ఆ టాలెంట్ ను చూసి.. ఆశ్చర్యపోయి కామెంట్ చేసిన అనుష్క శెట్టిtamannaah;beauty;anoushka;anushka;preity zinta;abinaya;madhura sridhar reddy;prithy;tamannaah bhatia;tollywood;kollywood;love;instagram;shadow;fidaaFri, 15 Jan 2021 16:11:00 GMT బ్యూటీ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. అందం, అభినయంతో, అబ్బురపరిచే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. ఈ బ్యూటీ నటనతో ఇటు టాలీవుడ్ తో పాటుగా అటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో మాంచి పేరును సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం ఈ చిన్నదానికి చేతినిండా సినిమాలే ఉన్నాయి. చురకత్తులాంటి చూపుతో.. సన్నజాజిలాంటి నడుముతో ఈ చిన్నదాని హొయలు చూసి మతులు చెడని కుర్రకారు ఉండరేమో.. అందుకే ఈ చిన్నదంటే కుర్రకారుకు పిచ్చి. అందుకే కాబోలు ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానుల ఖాతాలో వేసుకుంది. నడుము ఒంపులను చూపిస్తూ ఈ చిన్నది వేసే స్టెప్పులకు ఫిదా అవ్వని వారెవ్వరూ ఉండరేమో.
 ఈ చిన్నది ఈ ఏ సినిమాలో చేసినా తన స్టెప్పులతో కుర్రకారు కేరింతలు పెట్టేలా చేస్తుంది. ఈ చిన్నదానిలో ఉన్న ప్రత్యేకత డ్యాన్స్ ఒక్కటే ఉందంటే నమ్మలేం. ఎందుకంటారా.. అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా తమలోని వివిధ రకాల టాలెంట్లను బయటపెడుతూ ఉంటారు. అది చూసిన ప్రేక్షకులు అవాక్కవడం పక్కాగా జరుగుతుంటుంది. ఇప్పుడు మిల్క్ బ్యూటీ తమన్నా విషయంలో కూడా అదే జరిగింది. ఈ బ్యూటీకి దుమ్ములేపే స్టెప్పులతో పాటుగా తియ్యనైనా గొంతుతో మధురంగా పాటలు పాడే టాలెంట్ కూడా ఉందండోయ్. ఈ బ్యూటీ పాట విన్న ఆమె అభిమానులంతా నోరెళ్లబెడుతున్నారంటే నమ్మండి.. అంత మధురంగా పాడింది ఈ చిన్నది. ఈ చిన్నదాని పాట విన్నస్టన్నింగ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా తమన్నా పాటకు ఫిదా అయ్యింది.  

హృతిక్ రోష‌న్, ప్రీతి జింటా జంటగా నటించిన మిషన్ కశ్మీర్ మూవీలోని సోచే కే జీలోన్ అనే పాటను తన తియ్యని గొంతుతో పాడి నెటిజన్లతో పాటుగా అందరినీ ఆశ్చర్యపరిచింది తమన్నా. ఈ పాటను తమన్నాతన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మిల్క్ బ్యూటీ పాడిన పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ వీడియోను చూసిన అనుష్క శెట్టి తమన్నకు కామెంట్ కూడా పెట్టారు. కామెంట్ లో అనుష్క లవ్ సింబల్, హగ్ ఎమోజీని పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దొరబాబు పరువు తీసిన రోజా.. స్కిట్ జరుగుతుంటే పోలీసుల గురించి మాట్లాడుతూ..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>