SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/-amitabh-funny-tweet-on-kohli-daughter-goes-viral71ca1014-4ad3-4979-9e65-b8e2c22bc8a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/-amitabh-funny-tweet-on-kohli-daughter-goes-viral71ca1014-4ad3-4979-9e65-b8e2c22bc8a8-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి అనుష్క శర్మ సోమవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలుపుతూ తాన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఆయన అభిమానులతో పాటుగా పలువురు సెలబ్రేటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్స్ పెట్టారు. రోహిత్ శర్మ, అశ్విన్ ,రహనే,పలువురు సీనియర్ ఆటగాళ్లు అందరూ కూడా కోహ్లీ కి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్ని పాపకు కొత్త ప్రపంచం లోకి ఆహ్వానం పలికారు. latest news;amitabh bachchan;anoushka;anushka sharma;rohit;virat kohli;cricket;rohit sharma;naga aswin;media;twitter;instagram;letterకోహ్లీ కూతురు పై అమితాబ్ ఫన్నీ ట్వీట్ వైరల్ !!కోహ్లీ కూతురు పై అమితాబ్ ఫన్నీ ట్వీట్ వైరల్ !!latest news;amitabh bachchan;anoushka;anushka sharma;rohit;virat kohli;cricket;rohit sharma;naga aswin;media;twitter;instagram;letterFri, 15 Jan 2021 07:11:50 GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి అనుష్క శర్మ సోమవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలుపుతూ తాన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఆయన అభిమానులతో పాటుగా పలువురు సెలబ్రేటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్స్ పెట్టారు. రోహిత్ శర్మ, అశ్విన్ ,రహనే,పలువురు సీనియర్ ఆటగాళ్లు అందరూ కూడా కోహ్లీ కి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్ని పాపకు కొత్త ప్రపంచం లోకి ఆహ్వానం పలికారు. 

ఇదిలా ఉండగా కోహ్లీ కి పాప జన్మించడంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మ‌న " క్రికెట్ టిమ్  భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తోందంటూ బిగ్ బీ ఫన్నీ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇందులో క్రికెట‌ర్ల అందరి పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళకి కూతుళ్లే పుట్టారంటూ బహుశా ధోనీ కూతురు ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటుందేమో అని ఫన్నీ గా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా తనకు కూతురు పుట్టిందంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న టీమిండియా కెప్టెన్ తన కూతురి ఫోటో మాత్రం షేర్ చేయలేదు. 

దీంతో కోహ్లీ కూతురు ఎలా ఉంటుందో చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  మరోవైపు తమ చిన్నారి ఫోటోలు తీయవద్దని కోహ్లి- అనుష్క కోరుతున్నారు. ‘‘మాకు సంబంధించిన ఫొటోలు తీసుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా చిన్నారి ఫొటోలు తీయవద్దు. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం " అంటూ అనుష్క శర్మ,కోహ్లీ ఇద్దరు కూడా మీడియామిత్రులను, అభిమానులను కోరుకుంటున్నారు. మరి ఈ జంట తమ చిన్నారి ఫోటో ఎప్పుడు బయట పెడతారో చూడాలి.  
  
" style="height: 781px;">




అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>