WomenVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/married-daughters-compassionate-appointmentsffc2477a-9015-4a39-8fdf-341af47c26f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/married-daughters-compassionate-appointmentsffc2477a-9015-4a39-8fdf-341af47c26f4-415x250-IndiaHerald.jpgఒక కుటుంభంలో కొడుకును ఏ విధంగా అయితే చూస్తామో కూతురు కూడా అంతే. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతడు వాలంటరీగా ఉద్యోగ విరమణ చేస్తే ఆ ఉద్యోగంలో కూతురుకు కూడా సమాన హక్కు ఇవ్వాల్సిందే. ఈ మేరకు అలహాబాద్ లోని హైకోర్టు married daughters compassionate appointments;karunya;high court;court;job;car;uttar pradesh;qualification;allahabad;fatherపెళ్ళైతే కూతురు కాదా...ఉద్యోగంలో హక్కు ఇవ్వాల్సిందే : హైకోర్ట్ సంచలన తీర్పుపెళ్ళైతే కూతురు కాదా...ఉద్యోగంలో హక్కు ఇవ్వాల్సిందే : హైకోర్ట్ సంచలన తీర్పుmarried daughters compassionate appointments;karunya;high court;court;job;car;uttar pradesh;qualification;allahabad;fatherFri, 15 Jan 2021 07:28:33 GMTతండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతడు వాలంటరీగా ఉద్యోగ విరమణ చేస్తే ఆ ఉద్యోగంలో కూతురుకు కూడా సమాన హక్కు ఇవ్వాల్సిందే. ఈ మేరకు అలహాబాద్ లోని హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.  కారుణ్య నియామకాల్లో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దక్కే హక్కులు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామో అదేవిధంగా కూతురును కూడా గుర్తించాలని ధర్మాసనం తీర్పు చెప్పింది..

కారుణ్య నియామకాల్లో కూతురు అర్హురాలు కాదని వచ్చిన ఓ కేసులో సంచలన తీర్పు చెప్పింది అలహాబాద్ హైకోర్టు. ఆ వివరాలోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాగ్ జిల్లాలోని విధ్యాశాఖాధికారి ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కారుణ్య నియామకంలో కూతురును చేర్చవద్దని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీ వాత్సవ్ అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ధర్మాసనం కారుణ్య నియామకంలో కూతురుకు ఎందుకు హక్కు ఇవ్వకూడదని ప్రశ్నించింది. కొడుకుకు ఉండే  సమానమైన హక్కు కూతురుకు కూడా ఉంటుంది అందులో సందేహంలేదని తేల్చి చెప్పింది.అంతేకాదు
పెళ్ళైన కొడుకు, పెళ్ళైన కూతురు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి ఒక వేళ కూతురుకు పెళ్లైంది  వేరు అనుకుంటే కొడుకుకు కూడా పెళ్ళయ్యింది వేరేగా భావించాలిగా అంటూ ప్రశ్నలు సంధించింది. పెళ్ళైన కొడుకు అన్నిటికి అర్హుడే అలాంటప్పుడు కూతురు కూడా అర్హురాలే అంటూ తీర్పు చెప్పేసింది. గతంలో సుప్రీం కోర్టు తండ్రి ఆస్తిలో కూతురుకు కూడా అర్హత ఉందని తీర్పు చెప్పగా తాజాగా కారుణ్య నియామకాల్లో కూతురు కూడా అర్హురాలంటూ అలహాబాద్ కోర్టు తీర్పు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.


అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>