Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/have-this-breakfast-for-good-digestive-system9da29251-522b-49c6-a6bf-5061c28494f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/have-this-breakfast-for-good-digestive-system9da29251-522b-49c6-a6bf-5061c28494f9-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న బిజీ జీవన విధానంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు.శరీరం ఏవిధంగా ఉందనేది కూడా మనం ఆలోచించడం లేదు.ఆహారం తీసుకోవడం మాత్రమే మనం చేస్తున్నాం. వ్యాయామం చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, ఇలాంటివి ఏమీ చేయడం లేదు. అలా చేయకపోవడం వల్ల శరీరానికి మంచిది కాదు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.ముఖ్యంగా అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ అల్పాహారం తీసుకోండి.. digestive system,breakfast;apple;vitaminఈ అల్పాహారం తీసుకోండి,జీర్ణ వ్యవస్థస.క్రమంగా జరుగుతుంది.. అవి ఏమిటంటే..?ఈ అల్పాహారం తీసుకోండి,జీర్ణ వ్యవస్థస.క్రమంగా జరుగుతుంది.. అవి ఏమిటంటే..?digestive system,breakfast;apple;vitaminFri, 15 Jan 2021 08:00:00 GMT
 భోజనానికి ముందు బొప్పాయిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియ క్రమంగా జరగడానికి బొప్పాయి సహాయపడుతుంది.బొప్పాయి తేలికగా జీర్ణం అవుతుంది. కాబట్టి మలబద్ధకం కూడా ఉండదు.

 ఆపిల్ పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, సి మరియు ఖనిజాలు మరియు పొటాషియం కూడా ఉన్నాయి.ఇవన్నీ జీర్ణ వ్యవస్థను బలోపేతం  చేయడానికి సహాయపడుతాయి.

 దోసకాయ తినడం వల్ల కడుపులో ఆమ్లా తత్వం పొట్టలో పుండ్ల నుండి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే దోస కాయలు ఆరాప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

 అరటి పండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది. తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిది.కాబట్టి దీన్ని అల్పాహారం కింద తీసుకోవచ్చు.

 ఉదయం లేవగానే పరగడపున నిమ్మరసం,తేనెకలిపి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగు క్రితమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఉదయం లేవగానే పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.అజీర్ణము, గ్యాస్, మలబద్దక సమస్య లు తొలగిపోతాయి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              


అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>