MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-aranya5458d21e-5979-40f9-ba58-392cd9fa528f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-aranya5458d21e-5979-40f9-ba58-392cd9fa528f-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ ప్రభావం వల్ల షూటింగ్ లు, సినిమాలు విడుదల అవ్వడం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది.ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం మొదలుపెట్టారు. దీంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో రానా నటించిన రెండు సినిమాలు రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ అవ్వబోతున్నాయని సమాచారం అందుతుంది. నిజానికి రానా నటించిన ‘అrana-daggubati;rana;suma;suma kanakala;sumanth;india;cinema;cinema theater;letter;march;coronavirus;venu udugulaరెండు సినిమాలతో ఒకేసారి పలకరించబోతున్న రానా...రెండు సినిమాలతో ఒకేసారి పలకరించబోతున్న రానా...rana-daggubati;rana;suma;suma kanakala;sumanth;india;cinema;cinema theater;letter;march;coronavirus;venu udugulaFri, 15 Jan 2021 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కరోనా వైరస్  సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ ప్రభావం వల్ల  షూటింగ్ లు, సినిమాలు విడుదల అవ్వడం  ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది.ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం మొదలుపెట్టారు. దీంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో రానా నటించిన రెండు సినిమాలు రెండు నెలల గ్యాప్ లో రిలీజ్ అవ్వబోతున్నాయని సమాచారం అందుతుంది. నిజానికి రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.కానీ మార్చి 26కి వాయిదా వేయడం జరిగింది.

అయితే ఆ సమయానికి రానా నటించిన మరో సినిమా ‘విరాటపర్వం’ రెడీ అయిపోతోంది. ‘అరణ్య’ కోసం ‘విరాటపర్వం’ సినిమాను మరికొంతకాలం ల్యాబ్ లో ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ సినిమా కూడా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను కూడా సమ్మర్ లోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. దర్శకుడు వేణు ఊడుగుల చెబుతున్న దాని ప్రకారం ‘విరాటపర్వం’ సినిమాను మే నెలాఖరున ప్లాన్ చేస్తున్నారు.అలా చూసుకుంటే.. ‘అరణ్య’, ‘విరాటపర్వం’ సినిమాలకు మధ్య గ్యాప్ కేవలం రెండు నెలల మాత్రమే ఉంటుంది.

ఒక్క రానా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా మిగిలిన హీరోలు శ్రీవిష్ణు, సుమంత్, సత్యదేవ్ ల సినిమాలు కూడా ఇలానే మినిమమ్ గ్యాప్ లో థియేటర్లోకి విడుదల అవ్వడానికి సిద్ధంగా వున్నాయట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఆ ముదురు హీరోయిన్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌..!

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>