PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya778a0505-6391-4745-b75f-671c882e2db8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya778a0505-6391-4745-b75f-671c882e2db8-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసు విషయంలో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో అనేక ఆసక్తికరమై విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. అసలు ఆమె ఎందుకు కిడ్నాప్‌ చేసిందంటే.. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి చాలా ఏళ్ల క్రితం హఫీజ్‌ పేటలో దాదాపు 33 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. అయితే ఇలాంటి భూములు చాలా వరకూ బినామీల పేరుతోనే ఉంచుకునేవారు. అలా భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమికి బినామీగా ఏవీ సుబ్బారెడ్డి ఉండakhilapriya;praveen;sunil;police;bhuma akhila priya;lawyer;minister;father;bhuma nagi reddyషాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!akhilapriya;praveen;sunil;police;bhuma akhila priya;lawyer;minister;father;bhuma nagi reddyFri, 15 Jan 2021 07:15:41 GMTమంత్రి అఖిలప్రియను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో అనేక ఆసక్తికరమై విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. అసలు ఆమె ఎందుకు కిడ్నాప్‌ చేసిందంటే.. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి చాలా ఏళ్ల క్రితం హఫీజ్‌ పేటలో దాదాపు 33 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. అయితే ఇలాంటి భూములు చాలా వరకూ బినామీల పేరుతోనే ఉంచుకునేవారు.

అలా భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమికి బినామీగా  ఏవీ సుబ్బారెడ్డి ఉండేవారు. ఆ భూముల వ్యవహారం అంతా సుబ్బారెడ్డి చూసుకునేవారు. అయితే ఆ భూములపై అనేక వివాదాలు ఉండేవి. వాటిని పరిష్కరించుకునేందుకు భూమా నాగిరెడ్డి  2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత ఆ న్యాయవాది కృష్ణారావు మరణించారు. ఆ తర్వాత  ఆయన బాధ్యతలు కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు  తీసుకున్నారు.

హఫీజ్‌ పేటలో ఉన్నది భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉన్నాయి. అది దాన్ని అమ్మడం కానీ.. కొనసాగించడం కానీ ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మరణించారు. ఆయన మరణంతో బినామీ ఏవీ సుబ్బారెడ్డి ఆ భూమిని కొంత సొమ్ము తీసుకుని ప్రవీణ్ రావు సోదరులకు అప్పగించేశారు. దీంతో ఆ భూమి అప్పటి నుంచి ప్రవీణ్ రావు సోదరులదిగా ఉండేది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భూమా అఖిలప్రియ సుబ్బారెడ్డిపై మండిపడింది.

తండ్రి అనుచరుడుగా ఉంటూ ఇంత ద్రోహం చేస్తావా అని కోప్పడింది. ఎలాగైనా తండ్రి భూమిని మళ్లీ సొంతం చేసుకోవాలని భావించింది. అందుకే కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చింది. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని, వాటా ఇవ్వాల్సిందిగా కోరింది. నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు దొరికిపోయారు.




అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>