TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/flaying-car-new309ec5e1-6971-4fa8-a396-1d339d4ea85b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/flaying-car-new309ec5e1-6971-4fa8-a396-1d339d4ea85b-415x250-IndiaHerald.jpgఫ్లయింగ్ బర్డ్,ఫ్లయింగ్ ప్లేన్ వంటివి ఎన్నో చూసాము. కానీ ఇప్పుడు ఏంటి సరికొత్తగా ఫ్లయింగ్ కార్ అంటున్నారు అని సందేహం కలుగుతోంది? అవునండి అతి తక్కువ రోజుల్లో మన ముందుకు ఫ్లయింగ్ కారు కూడా రాబోతోంది. విమానాలలో ప్రయాణించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ సామాన్యులకు అందని కోరికగా మిగిలిపోతోంది విమాన ప్రయాణం. విమాన ప్రయాణం చేయకపోయినా ఇక అచ్చం అలానే ప్రస్తుతం మరికొద్ది రోజుల్లోనే మనకు అందుబాటులో ఉండే లాగా ఫ్లయింగ్ కారు రూపొందిస్తున్నారు జనరల్ మోటార్స్ వారు.flaying car,new;car;driver;biometricఫ్లయింగ్ కార్ గురించి ఎప్పుడైనా విన్నారా?ఫ్లయింగ్ కార్ గురించి ఎప్పుడైనా విన్నారా?flaying car,new;car;driver;biometricFri, 15 Jan 2021 03:00:00 GMTకార్ అంటున్నారు అని సందేహం కలుగుతోంది?  అవునండి అతి తక్కువ రోజుల్లో మన ముందుకు ఫ్లయింగ్ కారు కూడా రాబోతోంది. విమానాలలో ప్రయాణించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ  సామాన్యులకు అందని కోరికగా మిగిలిపోతోంది విమాన ప్రయాణం. విమాన ప్రయాణం చేయకపోయినా ఇక అచ్చం అలానే ప్రస్తుతం మరికొద్ది రోజుల్లోనే మనకు అందుబాటులో ఉండే లాగా ఫ్లయింగ్ కారు రూపొందిస్తున్నారు జనరల్ మోటార్స్ వారు.

జనరల్ మోటార్స్( మంగళవారం) ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కాడిలాక్ ను  ప్రవేశపెట్టింది.  ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం.  డ్రైవర్ లేకుండా స్వయంగా పైకి ఎగురుతుంది.అంతేకాకుండా కింద కూడా వస్తుంది.  రోడ్లపై ఎగిరే ఈ కారు ప్రయాణికులకు విమానంలో ఎగురుతున్నమన్నా  భావనను కలిగిస్తుంది.

అయితే కాడిలాక్ ఫ్లయింగ్ కారు లో ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు . చూడడానికి హెలికాప్టర్ లా, భూమి మీద నుండి నేరుగా పైకి టేకాఫ్ అవడంతోపాటు ల్యాండ్ కూడా అవుతుంది.  ఫ్లయింగ్ కార్ కు ఏరోప్లేన్ లాగా లాండింగ్ విషయంలో పెద్దగా నిబంధనలు అంటూ ఏమీ ఉండవు.కేవలం ఎలికాప్టర్ లాగా ఎక్కడైనా భూమి మీది దిగగలదు. అలాగే టేకాఫ్ అవ్వగలదు. ఇక ఈ ఫ్లయింగ్ కార్ గంటకు 88.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ కారు పూర్తిగా సెల్ఫ్ ఆటోమేటెడ్ అండ్  ఎలక్ట్రిక్ వాహనం.

ఈ ఫ్లయింగ్ కారులో 90 కిలోవాట్ల మోటార్, జీ  ఎమ్ అల్టీయం  బ్యాటరీ బ్యాక్,  ఎనిమిది రోటర్ లతో, లైట్ వెయిట్ బాడీని కలిగి ఉంటుంది. ఫ్లయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేరి  బారా ప్రజంటేషన్ ద్వారా ఈ కాడిలాక్ ఫ్లయింగ్ కార్ ను  పరిచయం చేశారు. అంతేకాకుండా త్వరలోనే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫ్లయింగ్ కార్లను కూడా అభివృద్ధి చేస్తామని జనరల్ మోటార్స్ అధికారులు చెప్పుకొచ్చారు.

ఫ్యూచరిస్టిక్ ఫ్లైయింగ్ కాడిలాక్ కి ముందు, వెనుక స్లైడింగ్ డోర్స్,పనోరమా మిక్ గ్లాసులు ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి. క్యాబిన్లో రాప్ అరౌండ్ లాంజ్ వంటి సిట్టింగ్ లు  ఏర్పరిచారు  బయోమెట్రిక్ సెన్సార్లు, వాయిస్ కంట్రోల్, హ్యాండ్ సిగ్నల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


హెరాల్డ్ ఎడిటోరియల్ : బావ కళ్ళల్లో ఆనందం కోసమే రంగంలోకి దిగాడా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>