Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hairloss2233-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hairloss2233-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో జుట్టురాలిపోవడం అనేది ఒక్కరి సమస్య కాదు ప్రతి ఒక్కరి సమస్య గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అధునాతన జీవనశైలిలో మానసిక ఒత్తిళ్ళు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వెరసి ఎంతోమంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న వివిధ రకాల షాంపు ద్వారా కూడా ఎంతోమంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇక చిన్న వయసులోనే ఎంతో మంది ఇలా జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఇక ఎక్కడ బట్టతల వచ్చే అందవిహీనంగా మారిపోతామేమhair;mandulaజుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?hair;mandulaFri, 15 Jan 2021 13:00:00 GMT


 నేటి రోజుల్లో యువతలో ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి బెంగా కనిపిస్తోంది. అయితే జండర్ ప్రకారం చూస్తే బట్ట తల లో రెండు రకాలు ఉంటాయి.. ఒకటి పురుషుల్లో వచ్చే బట్టతల దీన్నే మెయిల్ ప్యాట్రన్ హెయిర్ లాస్ అంటారు..  ఇక రెండవది మహిళల్లో వచ్చే బట్టతల దీనినే ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్ లాస్ అంటారు.  సాధారణంగా మగ వారిలో  యుక్త వయసు రాగానే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది.  ఇదే బట్టతల రావడానికి కారణం అని ఒక అపోహ కూడా ఉంది.  కానీ పరిశోధనల ప్రకారం మాత్రం టెస్టోస్టిరాన్ బట్టతలకు కారణం కాదు  అన్నది తెలుస్తోంది.



 అయితే పురుషుల్లో బట్టతల నుదురు  నుంచి వెంట్రుకలు వెనక్కి పోతూ ఉంటే మహిళల్లో..  మాడు  ప్రాంతంలో జుట్టు పల్చబడటం జరుగుతూ వుంటుంది.  అయితే బట్టతల నిర్ధారణకు ముందుగా డెర్మో  స్కోపి లేదా ట్రైక్రోస్కోపీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఒక వేళ వీటితో ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ, స్టెమ్‌సెల్‌ థెరపీ, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా అండ్‌ డర్మారోలర్‌ వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక  లేజర్‌ సహాయంతో చేసే ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ థెరపీ, లేజర్‌ కోంబింగ్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు హెయిర్ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి చికిత్సలు కూడా ఉపకరిస్తాయి.


ఆ ముదురు హీరోయిన్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌..!

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>