EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/hydarabadaf83699c-f633-4238-bd12-f0b7bf908510-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/hydarabadaf83699c-f633-4238-bd12-f0b7bf908510-415x250-IndiaHerald.jpgప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా వల్ల తినడానికి తిండి కూడా లేకపోవడంతో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు.ఇప్పుడు ఆయా ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించేందుకు ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. పలు ఉద్యోగాలలో ఖాళీలు కూడా వెల్లడించారు. తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.hydarabad;jr ntr;hyderabad;india;telangana;january;press;good news;application;good newwzహైదరాబాద్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!!హైదరాబాద్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!!hydarabad;jr ntr;hyderabad;india;telangana;january;press;good news;application;good newwzFri, 15 Jan 2021 18:10:44 GMTతెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.



హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్, జూనియర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు రోహ్‌తక్ ప్లాంట్లలో ఈ ఖాళీలున్నాయని ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యా అర్హతలు ఉన్న వాళ్ళే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు..

జూనియర్ టెక్నీషియన్ - 1

ఆపరేటర్ ఫ్లూడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్‌టీ- 1

ఆపరేటర్ సీఎన్‌సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1

ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1


ఆపరేటర్ ఆటోక్లేవ్- 1జూనియర్ ఆర్టిసన్ వెల్డర్- 1
జూనియర్ స్టాఫ్ నర్స్- 3


దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ.. జనవరి 9 తేదీ..

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 23

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు

ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.

వేతనం- ఏడాదికి రూ.3,90,000 నుంచి రూ.4,50,000

అప్లై చేసుకొనే విధానం..

ముందుగా https://midhani-india.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, అందులో కెరీర్ ఆపక్షన్ ను క్లిక్ చేయాలి..అందులో ఇ- రిక్వైర్మెంట్స్ పైన క్లిక్ చేయాలి.తర్వాత మిధానీ పోస్ట్ పై క్లిక్ చేయాలి..అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని దాచి పెట్టుకోవాలి..




ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>