MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babubdb22bf4-a8a5-4954-90e0-2bddda1c7cd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babubdb22bf4-a8a5-4954-90e0-2bddda1c7cd2-415x250-IndiaHerald.jpgఆరడుగుల బుల్లెట్టు ప్రేక్షకులను ఫిదా చేసేందుకు సిద్ధమయ్యాడు. 'వకీల్ సాబ్' టీజర్ తో సందడి చేశాడు. ఈ టీజర్ విడుదలైన వెనువెంటనే మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అభిమానులు అందరూ తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. క్లాస్ గా కనిపించినా మాస్ అప్పీల్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఈ టీజర్ లో పవన్ డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మహేష్ కు సరైన కాంపిటీటర్ పవన్ కళ్యాణ్ అనంటున్నారు ఫ్యాన్స్. mahesh babu;pawan;mahesh;shruti;shruti haasan;kalyan;sekhar;sruthi;tara;kamma;cinema;telugu;love;hindi;remake;heroine;pink;agnyaathavaasi;romantic;mass;sai pallavi;love story;fidaaమహేష్ కు సరైన కాంపిటీటర్ పవన్ కళ్యాణ్...?మహేష్ కు సరైన కాంపిటీటర్ పవన్ కళ్యాణ్...?mahesh babu;pawan;mahesh;shruti;shruti haasan;kalyan;sekhar;sruthi;tara;kamma;cinema;telugu;love;hindi;remake;heroine;pink;agnyaathavaasi;romantic;mass;sai pallavi;love story;fidaaFri, 15 Jan 2021 11:00:00 GMTఫిదా చేసేందుకు సిద్ధమయ్యాడు. 'వకీల్ సాబ్' టీజర్ తో సందడి చేశాడు. ఈ టీజర్ విడుదలైన వెనువెంటనే మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అభిమానులు అందరూ తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

క్లాస్ గా కనిపించినా మాస్ అప్పీల్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఈ టీజర్ లో పవన్ డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మహేష్ కు సరైన కాంపిటీటర్ పవన్ కళ్యాణ్ అనంటున్నారు ఫ్యాన్స్.

మహేష్ అలాగే పవన్ కళ్యాణ్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇద్దరూ తక్కువగానే మాట్లాడుతారు. క్లాస్ లుక్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. అవసరమైతే మాస్ అప్పీల్ ను బయటికి తీసుకురావడానికి వెనుకాడరు.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది. హిందీ సినిమా 'పింక్' కు ఇది రీమేక్. ఐతే, ఈ రీమేక్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ చేశారన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి, ఈ ట్రైలర్ చూస్తేనే సినిమాలోని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను తెలుగు ప్రేక్షకుల కోసమే యాడ్ చేశారన్న విషయం తెలుస్తోంది.

అలాగే, పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతి హాసన్ క్యారక్టర్ ను కూడా తెలుగులో యాడ్ చేశారు. హిందీలో

2018లో "అజ్ఞాతవాసి" తరువాత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు  "వకీల్ సాబ్" మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. అలాగే, పవన్ కళ్యాణ్ రానాతో పాటు మలయాళ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  పక్కన సాయి పల్లవిని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్యతో నటించిన "లవ్ స్టోరీ" సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. 


తెలంగాణాలో కరోనా వాక్సిన్ వారికి లేనట్టే...!?

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>