Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-gift-to-movie-unitbf867f75-ae22-40b4-9dd2-d80728415a9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-gift-to-movie-unitbf867f75-ae22-40b4-9dd2-d80728415a9a-415x250-IndiaHerald.jpgఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన హీరో ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వెలుతున్నాడు ప్రభాస్. అబ్బురపరిచే నటన ద్వారా ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకున్నాడు . ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్నచిన్న సినిమాల ద్వారా ఎదుగుతూ వచ్చిన ఈ ఆరడుగుల అందగాడికి.. బాహుబలి సినిమా తర్వాత రేంజే మారిపోయింది. దర్శక ధీరుడు, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ద్వారా ప్రభాస్ ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాprabhas;watch;prabhas;india;cinema;bahubali;media;film industry;industry;blockbuster hit;prize;hero;gift;darling;eshwar;fidaaవావ్ డార్లింగ్ ప్రభాస్ గిఫ్ట్ కు ఫిదా అయిన రాధేశ్యామ్ టీం.. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..వావ్ డార్లింగ్ ప్రభాస్ గిఫ్ట్ కు ఫిదా అయిన రాధేశ్యామ్ టీం.. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..prabhas;watch;prabhas;india;cinema;bahubali;media;film industry;industry;blockbuster hit;prize;hero;gift;darling;eshwar;fidaaFri, 15 Jan 2021 11:08:48 GMTఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన హీరో ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వెలుతున్నాడు ప్రభాస్. అబ్బురపరిచే నటన ద్వారా ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకున్నాడు . ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్నచిన్న సినిమాల ద్వారా ఎదుగుతూ వచ్చిన ఈ ఆరడుగుల అందగాడికి.. బాహుబలి సినిమా తర్వాత రేంజే మారిపోయింది. దర్శక ధీరుడు, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ద్వారా ప్రభాస్ ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు.

 బాహుబలి రాకముందు ఓ లెక్క.. ఇది వచ్చిన తర్వాత ఓ లెక్క అనే విధంగా గుర్తింపును తెచ్చుకున్నాడు  హీరో ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటేనే దానిపై ఎన్నో అంచనాలను పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ హీరో సినిమా కోసం భారతీయ సినిమా ప్రపంచం ఎదురుచూసే విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు డార్లింగ్. అందుకే ప్రేక్షకుల అంచానాలు ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక హీరో ఎంత ఎదినా ఒదిగే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నా ఏనాడు ప్రజల నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకతను తెచ్చుకోలేదు.

కాకపోగా తనతో పాటు ఉండేవారికి అప్పుడప్పుడు గిఫ్ట్ లు ఇస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు.  అయితే తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమా యూనిట్ సభ్యులకు కూడా గిఫ్ట్ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.  రాధేశ్యామ్ టీం మెంబర్స్ కు చేతి వాచ్ లను ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఈ వాచ్ లకు సంబంధించిన ఫోటోలను డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఈ వాచ్ లు టైటాన్, ట్రాక్ పేరు గల కంపెనీ వాచ్ లుగా తెలుస్తోంది. దీంతో రాధేశ్యామ్ టీం మెంబర్లు తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపరిచారు.


తెలంగాణాలో కరోనా వాక్సిన్ వారికి లేనట్టే...!?

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>