Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi83a53986-bbd5-43bf-93cf-afa58719fd31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi83a53986-bbd5-43bf-93cf-afa58719fd31-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు గత పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది ఢీ షో. ఢీఅనే డాన్స్ షో వచ్చిన తర్వాత ఎన్నో డాన్సు షోలు వచ్చినప్పటికీ కూడా ఏది కూడా ఢీ ఓ రేంజ్లో సక్సెస్ కాలేకపోయాయి అనే చెప్పాలి. అంతే కాకుండా డీ షో ద్వారా ఎంతో మంది డాన్స్ మాస్టర్లు గా అవతరించి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ డాన్స్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డాన్స్ మాస్టర్స్ గా aadi;johnny;sekhar;sudigali sudheer;adinarayanareddy;youtube;episode;reality show;success;sekhar master;johnny1;mass;masterఊరమాస్ గెటప్ లో ఆది, సుధీర్.. ఇక బొమ్మ దద్దరిల్లి పోద్ది..?ఊరమాస్ గెటప్ లో ఆది, సుధీర్.. ఇక బొమ్మ దద్దరిల్లి పోద్ది..?aadi;johnny;sekhar;sudigali sudheer;adinarayanareddy;youtube;episode;reality show;success;sekhar master;johnny1;mass;masterFri, 15 Jan 2021 04:00:00 GMTరియాల్టీ షో ఢీ  కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు గత పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది ఢీ షో. ఢీఅనే డాన్స్ షో  వచ్చిన తర్వాత ఎన్నో డాన్సు షోలు  వచ్చినప్పటికీ కూడా ఏది కూడా ఢీ  ఓ రేంజ్లో సక్సెస్ కాలేకపోయాయి అనే చెప్పాలి. అంతే కాకుండా డీ షో ద్వారా ఎంతో మంది డాన్స్ మాస్టర్లు  గా అవతరించి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ డాన్స్ మాస్టర్స్  గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డాన్స్ మాస్టర్స్  గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఒకప్పుడు డి షోలో కంటెస్టెంట్ గా చేసిన వారే కావడం గమనార్హం.




 ఇలా ఢీ షో మొదటి  సీజన్ వచ్చినప్పటికీ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే ఒకప్పుడు డాన్స్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ షో.  ఇటీవలే  ఢీ 13వ  సీజన్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అనే ట్యాగ్  తో ప్రారంభమైన ఢీ షో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ప్రతీ వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది ఈ షో.



 ఇటీవలే వచ్చేవారం ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ ప్రోమో లో భాగంగా అటు షోలో జడ్జ్ లతో  పాటు టీం లీడర్లు కూడా ఊర మాస్ గెటప్ లో ఎంట్రీ  ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అందరూ లుంగీ కట్టుకుని పైన చొక్కా వేసుకుని ఊర మాస్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక అటు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊర మాస్ పర్ఫామెన్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.  ఏదేమైనా వచ్చేవారం ఫుల్ ఎపిసోడ్ మాత్రం దద్దరిల్లి పోతుంది అని అర్థమవుతుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>