BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/business/technology_videos/new-electric-scooter-odysse-e-2-go-released-into-market01b2507a-7d72-4c67-bc61-cf29e22f04d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/business/technology_videos/new-electric-scooter-odysse-e-2-go-released-into-market01b2507a-7d72-4c67-bc61-cf29e22f04d1-415x250-IndiaHerald.jpgఒడిస్సీ అనే దేశీ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ తాజాగా కొత్త స్కూటర్ తీసుకువచ్చింది. దీని పేరు ఈ2గో ఈవీ. ఈ స్కూటర్‌కు మోటార్ వెహికల్స్ చట్టం వర్తించదు. ఈ సూటర్ రెండు వేరియంట్ల రూపంలో లభ్యమౌతోంది. ఈ2గో, ఈ2గో లైట్ అనేవి వేరియంట్ల పేర్లు. వీటి ధర వరుసగా రూ.52,999గా, రూ.63,999గా ఉంది. యువత, మహిళలు లక్ష్యంగా ఈ స్కూటర్లు తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిన అవసరం లేదు.అంతేకాకుండా మీరు ఈ స్కూటర్‌ను నడిపేందుకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదుelectric scooter;kranthi;kranti;tara;makar sakranti;sankranthi;festival;bike;santoshamమహిళలు, యువతే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ , రిజిస్ట్రేషన్ అవసరం లేని కొత్త స్కూటర్...మహిళలు, యువతే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ , రిజిస్ట్రేషన్ అవసరం లేని కొత్త స్కూటర్...electric scooter;kranthi;kranti;tara;makar sakranti;sankranthi;festival;bike;santoshamFri, 15 Jan 2021 13:10:00 GMTపండుగ సంక్రాంతి, రైతులు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. దానికి కారణం వారి పంట వారి చేతికి అందివచ్చే కాలం కావటమే అందుకు గల కారణం. ఇక కొత్త అల్లుళ్ళను ఇంటికి పిలిచి వారికి సకల మర్యాదలు చేసి చివరగా వారికి ఏదైనా వస్తువు రూపేణా లేదా నగదు రూపేణా ఎవరి శక్తికి తోచినది వారు ముట్టజెపుతారు. అలాంటి వారు ఇప్పుడు ఏదైనా కొత్త టూవీలర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే... అదీ కూడా బైక్ కాకుండా స్కూటర్ గురించి ఆలోచన చేస్తున్నట్లు అయితే మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. మార్కెట్‌లోకి కొత్త స్కూటర్ వచ్చింది. దీన్ని కొంటే పలు బెనిఫిట్స్ పొందొచ్చు.



ఒడిస్సీ అనే దేశీ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ తాజాగా కొత్త స్కూటర్ తీసుకువచ్చింది. దీని పేరు ఈ2గో ఈవీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకు పలు రకాల బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ స్కూటర్‌కు మోటార్ వెహికల్స్ చట్టం వర్తించదు. ఈ సూటర్ రెండు వేరియంట్ల రూపంలో లభ్యమౌతోంది. ఈ2గో, ఈ2గో లైట్ అనేవి వేరియంట్ల పేర్లు. వీటి ధర వరుసగా రూ.52,999గా, రూ.63,999గా ఉంది. యువత, మహిళలు లక్ష్యంగా ఈ స్కూటర్లు తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిన అవసరం లేదు. అంటే రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ స్కూటర్ తిప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ స్కూటర్‌ను నడిపేందుకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాల్సిన పని లేదు. ఒడిస్సీ స్కూటర్లు గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్లు వెళ్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెట్టుకుంటే 60 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. బ్యాటరీ ఫుల్ కావడానికి 3 నుంచి 4 గంటల టైమ్ పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వద్దనుకుంటే ఈ స్కూటర్ కొనొచ్చు.


ఆ ముదురు హీరోయిన్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌..!

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>