KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children64d2bc09-235f-433c-b84f-47a0537bf981-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children64d2bc09-235f-433c-b84f-47a0537bf981-415x250-IndiaHerald.jpgపిల్లలకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందించినప్పుడే పిల్లలు ఆరోగ్యాంగా ఎదుగుతారు. అయితే సరైన పోషకాహారం అందించడం లేదా పోషకాహార లోపాలను సరిచేయడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించడాకి ఇదే మంచి సమయం. పెద్దవారి మాదిరిగానే, పిల్లలు కూడా తమకు ఇస్టమైన అహారం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.children;samatha;tara;iron;vitamin;parentsబుడుగు: పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తుందా.. లేదో.. ఇలా తెలుసుకోండి..!?బుడుగు: పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తుందా.. లేదో.. ఇలా తెలుసుకోండి..!?children;samatha;tara;iron;vitamin;parentsFri, 15 Jan 2021 17:00:00 GMT
అయితే రకాల పండ్లు, కూరగాయలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే, మీరు గణనీయమైన మార్పులు చేయవలసిన అవసరం లేదు. కాని ఒకవేళ మీ కుటుంబం ఆహార పద్దతులు మీరు కోరుకున్నంత ఆరోగ్యకరమైనవిగా లేకపోతే కనీసం మీపిల్లల ఆహారపు అలవాట్లను మార్చాలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ పిల్లలను వారి ఆకలి తీరేవరకు తినడానికి ప్రోత్సహించండి, మీ పిల్లల పోషకాహారంలో భాగంగా చక్కెర లేకుండా అదనపు ఆరోగ్య పానీయం వంటి ప్రత్యామ్నాయ ఆహరాన్నీ కూడా అందిస్తూ, ప్రతిరోజూ కొత్తగా ప్రారంభించండి.

ఇక పిల్లలు ఆహారంతో సానుకూల సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, వారు జీవితాంతం ఆహారం తీసుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవవు, కానీ సరైనమార్గాన్ని కనుక్కోవడమే పెద్ద ప్రశ్న. ఎదిగే పిల్లలైన రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్యగల వయస్సు వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన రుచికరమైన,పుష్కలమైన పోషకాలతో కూడిన vanilla flavour క్రీము గల పాలు NANGROW. మీ పిల్లల పోషకాహారానికి తోడ్పడే ఆరోగ్యకర పానీయం. Nestle NANGROW అనేది పుష్కలమైన పోషకాలతో కూడిన పానీయం, పిల్లల పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడే అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది.

అయితే DHA సాధారణంగా మెదడు అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఐరన్ & అయోడిన్ సాధారణ అభిజ్ఞా వికాసానికి తోడ్పడతాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఐరన్, సెలీనియం వంటి రోగనిరోధక పోషకాలు సాధారణ రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు సహాయపడతాయి. సులభంగా జీర్ణమై, గ్రహించబడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలకు ప్రోటీన్ మూలం. చివరగా అందరు గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే, చిన్నతనంలోనే మంచి పోషకవిలువలు ఎంపిక చేసి, వాటి ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేసే వారి పిల్లలు పూర్తి ఆరోగ్యాన్ని కలుగి ఉండడమే కాకుండా వారికి ఆకాశమే హద్దుగా ఉంటుంది.


నూరెళ్లు తోడూనీడగా ఉందామనుకున్నారు.. కానీ ?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>