MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8558ac3c-3f7f-4313-a44b-6c7a9a53f3cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8558ac3c-3f7f-4313-a44b-6c7a9a53f3cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాడ్సమ్ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. డ్యాన్స్ ల్లోనూ, ఫైట్స్ లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంటూ టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. రామ్ కు ముఖ్యంగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఇదిలా ఉండగా రామ్ ఇదివరకు సినిమాలలో రొటీన్ గా కనిపిస్తూ. స్టార్ రేస్ లో వెనకాపడ్డాడు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన " ఇస్మార్ట్ శంకర్ " సినిమాతో తన పంథా మార్చి మాస్ లుక్స్ తో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. దీంతో బాక్సాపీస్ వ‌ద్ద రామ్‌ మార్కెట్ latest news;kishore;kranthi;kranti;nivetha pethuraj;raj;ram pothineni;sandeep;shankar;tiru;makar sakranti;india;tollywood;cinema;sankranthi;arjun reddy;ismart shankar;blockbuster hit;director;thriller;vegetable market;letter;arjun 1;march;reddy;amrita dhanoa;mass;red;chitram"అర్జున్ రెడ్డి " లాంటి సినిమా చేస్తా : రామ్ !!"అర్జున్ రెడ్డి " లాంటి సినిమా చేస్తా : రామ్ !!latest news;kishore;kranthi;kranti;nivetha pethuraj;raj;ram pothineni;sandeep;shankar;tiru;makar sakranti;india;tollywood;cinema;sankranthi;arjun reddy;ismart shankar;blockbuster hit;director;thriller;vegetable market;letter;arjun 1;march;reddy;amrita dhanoa;mass;red;chitramFri, 15 Jan 2021 22:00:00 GMT టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాడ్సమ్ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. డ్యాన్స్ ల్లోనూ, ఫైట్స్ లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంటూ టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. రామ్ కు ముఖ్యంగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఇదిలా ఉండగా రామ్ ఇదివరకు సినిమాలలో రొటీన్ గా కనిపిస్తూ. స్టార్ రేస్ లో వెనకాపడ్డాడు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన " ఇస్మార్ట్ శంకర్ " సినిమాతో తన పంథా మార్చి మాస్ లుక్స్ తో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. దీంతో  బాక్సాపీస్ వ‌ద్ద రామ్‌ మార్కెట్ మ‌రింత పెరిగింది.

 ప్రస్తుతం రామ్ న‌టించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. కిశోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో వ‌చ్చిన రెడ్ చిత్రంలో రామ్ డ్యుయ‌ర్ రోల్ లో అలరించాడు. మాళ‌విక శ‌ర్మ‌, అమృతా అయ్య‌ర్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టించారు. థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా,  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఓ టి‌వి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

" అర్జున్ రెడ్డి " లాంటి సినిమా మీరు చేస్తారా అని యాంకర్ అడుగగా..ఖచ్చితంగా చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అలాంటి బొల్డ్ కంటెంట్ చెయ్యడానికి సిద్దమే అంటూ ఆ సినిమా డైరెక్టర్ సందీప్ అలాంటి కథతో వస్తే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. రామ్ పాన్ ఇండియా రేంజ్ కు త‌న మార్కెట్ విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. మరి ఆదిశగా తన తరువాతి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తాడేమో చూడాలి. .


విశాఖ రాజధాని కోసం అంతా ముస్తాబు అవుతోంది...?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీఆర్‌పీ స్కాంలో.. సంచలన ట్విస్ట్.. అర్నాబ్ చాట్ మొత్తం లీక్!

జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

పవన్ కళ్యాణ్ పక్కన రాశి చేయాల్సిన సుస్వాగతం సినిమాలో దేవయాని ఎందుకు చేసింది..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>