PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో చాలా మంది నేతలు పార్టీలు మారే అవకాశాలున్నాయనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఎప్పుడు బలహీనంగా ఉన్న పార్టీల నుంచి కొంతమంది నేతలు పార్టీలు మారడానికి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతోంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ మీద అసహనంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు చాలామంది ఇప్పుడు ఆ పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా సరే టిఆర్ఎtrs;kcr;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;nalgonda;partyనల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్నల్గొండ జిల్లాలో తెరాసకు బిగ్ షాక్trs;kcr;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;nalgonda;partyFri, 15 Jan 2021 09:15:00 GMTకేసీఆర్ మీద అసహనంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు చాలామంది ఇప్పుడు ఆ పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని రాజకీయంగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా సరే టిఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలవుతుంది. అయితే నల్గొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత, మాజీ ఎంపీ ఇప్పుడు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయన ఇటీవల సమావేశం నిర్వహించారని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సదరు పార్టీ మారడానికి అన్ని విధాలుగా కూడా మార్గం సుగమం చేసుకున్నారు అని అంటున్నారు.

ఆయనకు నల్గొండ ఎంపీ సీట్ భారతీయ జనతా పార్టీ ఆఫర్ చేసిందని సమాచారం. త్వరలోనే  పార్టీ మారే అవకాశం ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన విషయంలో తెరాస పార్టీ నేతలు కాస్త సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. రాజకీయ పరిణామాల నేపధ్యంలో తెరాస పార్టీ తెలంగాణాలో మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. ఇప్పటికే పార్టీలో ప్రాధాన్యత లేని నేతలు పార్టీలో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఇక సిఎం కేసీఆర్ ని నమ్మి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారని అంటున్నారు.


డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>