CrimeMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-tamilnadu221e24de-e455-4223-b4af-6cd9e9e48b2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-tamilnadu221e24de-e455-4223-b4af-6cd9e9e48b2a-415x250-IndiaHerald.jpgప్రమాదకరమైన కుక్కల జాతులలో ఒకటైన రాట్‌వీలర్ చేతిలో ఒక యజమాని మరణించిన దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది .. పిట్ బుల్ తర్వాత రాట్‌వీలర్ అనేది ప్రమాదకరమైన కుక్కల జాతులలో రెండోది .. సరైన సమయానికి ఆహారం పెట్టని కారణంగా యజమానిని చంపేశాయి .. పెంచుకున్న కుక్కల చేతిలో మరణించడం కంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు.. అసలు అమీ జరిగిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం .crime-tamilnadu;manu;bari;police;village;tamilnaduపెంపుడు కుక్కల చేతిలో బలైన ఓనర్ .. తమిళనాడులో దారుణంపెంపుడు కుక్కల చేతిలో బలైన ఓనర్ .. తమిళనాడులో దారుణంcrime-tamilnadu;manu;bari;police;village;tamilnaduFri, 15 Jan 2021 12:40:12 GMT
కడలూరు జిల్లాలోపి వల్లంపడుగై గ్రామంలో  జీవనాథం అనే వ్యక్తి నివసించేవాడు.. ఇతడు అదే గ్రామంలోని ఒక  పొలాన్ని చూసుకునేవాడు .. ఈ క్రమంలో  జీవనాథం ఒంటరిగా ఉండడంతో తోడు కోసం  రెండు కుక్కలను  కొనుగోలు చేశాడు.. ఆ రెండు కుక్కలు రాట్‌వీలర్ జాతికి చెందినవి కావడం విశేషం  .. అయితే జీవనాథం వాటిని సొంత మనుషుల్లాగా చూసుకునేవాడు .రోజు ఒకే సమయానికి ఆహారం పెట్టేవాడు .. అవి కూడా రోజు  ఒకే సమయానికి ఆహారం తినేలా అలవాటు అయ్యాయి.. కొన్ని రోజుల్లోనే జీవనాథం వాటిని మచ్చిక చేసుకున్నాడు..

అయితే ఒక రోజు పొలంలో పని ఎక్కువ ఉండటంతో జీవనాథం ఆ కుక్కలకు ఆహారం పెట్టడం మరిచిపోయాడు. ఆహారం పెట్టలేదని విషయం గుర్తుకు వచ్చి  తొందరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్ళాడు..  అప్పటికే ఆకలితో అలమటిస్తున్న కుక్కలకు జీవనాథాన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. కట్లు విప్పగానే వేట కుక్కల్లా జీవనాథంపై పడి దాడి చేశాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించినా వదల్లేదు. మొహంతో పాటు శరీరంలోని అనేక చోట్ల విచక్షణా రహితంగా దాడి చేయడంతో జీవనాథం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఒక్క ఘటనే కాదు  దేశం లో పెంపుడు కుక్కల చేతిలో కొంతమంది మనుషులు గాయపడుతున్నారు .. మరియు   మరణిస్తున్నారు .. ఈ  ప్రమాదాల నుండి బయటపడాలంటే  ప్రమాదకరమైన కుక్కలను పెంచుకోకపోవడమే   ఉత్తమమైన  మార్గం ..








తెలంగాణలో మృగ‌రాజు సినిమా... ఆ రెండు చోట్లా...!

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>