Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thamila-thambi-villain-fix-in-pavan-kalyan-movie61ec0645-0c2e-4f13-97b3-2b9cfcad1e23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thamila-thambi-villain-fix-in-pavan-kalyan-movie61ec0645-0c2e-4f13-97b3-2b9cfcad1e23-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ తంబీల హవా రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోతూనే తెలుగు ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నారు కొందరు తమిళ నటీనటులు. అందులో అరవింద స్వామి, విజయ్ సేతుపతి, సముద్రఖని లాంటి కొందరు తమిళ స్టార్స్, ఇతర నటులు తెలుగు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ మాంచి పేరును సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా విలన్ల పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాదిస్తున్నారు. కాగా విజయ్ సేతుపతి, సముద్రఖని లు టాలీవుడ్ విలన్ల పాత్రలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుsamudrakhani;pawan;rana;kalyan;pawan kalyan;sethu;sithara;suma;suma kanakala;vijay;vijay sethupathi;tollywood;rrr movie;cinema;tamil;remake;husband;joseph vijay;samuthirakani;tambiపవన్ కు విలన్ గా తమిళ్ తంబే ఫిక్సా ?పవన్ కు విలన్ గా తమిళ్ తంబే ఫిక్సా ?samudrakhani;pawan;rana;kalyan;pawan kalyan;sethu;sithara;suma;suma kanakala;vijay;vijay sethupathi;tollywood;rrr movie;cinema;tamil;remake;husband;joseph vijay;samuthirakani;tambiFri, 15 Jan 2021 13:03:13 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ తంబీల హవా రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోతూనే తెలుగు ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నారు కొందరు తమిళ నటీనటులు. అందులో అరవింద స్వామి, విజయ్ సేతుపతి, సముద్రఖని లాంటి కొందరు తమిళ స్టార్స్, ఇతర నటులు తెలుగు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ మాంచి పేరును సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా విలన్ల పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాదిస్తున్నారు. కాగా విజయ్ సేతుపతి, సముద్రఖని లు టాలీవుడ్ విలన్ల పాత్రలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. తమ అబ్బురపరిచే నటనతో టాలీవుడ్ లో విలన్ల పాత్రలో నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. మెగా హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను సముద్రఖని కూడా అందిపుచ్చుకుంటున్నాడు. ఇంతకుముందు అయితే ఈ మెగా హీరోల సినిమాల్లో సేతుపతి నటించి మెప్పించేవాడు. ఆ లీస్ట్ లోనే చేరిపోయాడు తమిళ నటుడు సముద్రఖని. కొన్ని రోజులుగా ఈ నటుడి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో సుముద్రఖని నటిస్తున్నాడన్న పుకార్లు షికార్లు కొట్టాయి. ఒకసారి ఈయనే పవన్ విలన్ అంటే మరికొన్నే వార్తల్లోనేమో. ఈయనకాదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ నటుడే పవన్ సినిమాలో  విలన్ గా ఫిక్స్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.

ఈ ఒక్క సినిమానే కాకుండా ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఈ తమిళ తంబీ ఫుల్ బిజీగా మారాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు సముద్రఖని. అయితే అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో నటిస్తున్నాన్న విషయాన్ని కూడా స్వయానా ఆయనే  ప్రకటించారు. పవన్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు చెప్పాడు.  ఈ  మూవీ ఈ నెల చివరన ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ పై  నిర్మిస్తున్నారు.




ఆ ముదురు హీరోయిన్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌..!

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>