PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinna-jeeyar-swamybb8c570d-700f-4668-bd4f-62b61d6a35b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinna-jeeyar-swamybb8c570d-700f-4668-bd4f-62b61d6a35b0-415x250-IndiaHerald.jpg విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంగా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థంలో గల కోదండరామ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర, విశిష్టత ఉన్నాయి. ప్రధాన ఆలయంతోపాటే అదే ఊరిలోని బోడి కొండపైనా దేవతామూర్తులతో ఆలయం ఉంది. కొండపైనున్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల ఖండనకు గురై, సమీపంలోని తుప్పల్లో పడి ఉండటాన్ని కొద్దిరోజుల క్రితం స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారన్న సమాచారంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంద‌నే చెప్పchinna jeeyar swamy;nithya new;district;police;mandalam;history;chinna jeeyar swamy ji;news;local language;ycp;rama tirtha;partyరామ‌తీర్థంకు ప‌రిష్కారం చూపిన చిన జీయ‌ర్ స్వామి...రామ‌తీర్థంకు ప‌రిష్కారం చూపిన చిన జీయ‌ర్ స్వామి...chinna jeeyar swamy;nithya new;district;police;mandalam;history;chinna jeeyar swamy ji;news;local language;ycp;rama tirtha;partyFri, 15 Jan 2021 08:05:12 GMTజిల్లా నెలిమర్లలో ఇటీవల దుండగుల దాడికి గురైన రామతీర్థం ప్రధాన ఆలయాన్ని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం కొండపై దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, ఏడాది లోపు రామతీర్థం ఆలయ నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. పర్యటనలో భాగంగా శ్రీకోదండ రామాలయాన్ని చినజీయర్‌స్వామి సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి అధికారులు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు.


‘ఆలయాల భద్రతపై రామతీర్థం ఘటన ఓ హెచ్చరిక. రక్షణ లేని ఆలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఏడాదిలోగా రామతీర్ధం కొండపై పునర్ నిర్మాణ పనులు పూర్తి కావాలి. అంత వరకు కొండ కిందన ఉన్న ఆలయంలో స్వామి వారికి నిత్య సేవలు అందించాలి’ అని కోరారు. రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమ శాస్త్ర సూచనలు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. భక్తులు నిత్యం వచ్చేలా తీర్చిదిద్దితే.. రామతీర్థం లాంటి ఘటనలు చోటుచేసుకోవని హితవు పలికారు.



విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంగా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థంలో గల కోదండరామ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర, విశిష్టత ఉన్నాయి. ప్రధాన ఆలయంతోపాటే అదే ఊరిలోని బోడి కొండపైనా దేవతామూర్తులతో ఆలయం ఉంది. కొండపైనున్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల ఖండనకు గురై, సమీపంలోని తుప్పల్లో పడి ఉండటాన్ని కొద్దిరోజుల క్రితం  స్థానికులు  గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారన్న సమాచారంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంద‌నే చెప్పాలి. ప్ర‌భుత్వం సీఐడి విచార‌ణ‌కు ఆదేశించింది. దీనిపై సమ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.రామతీర్థం ఘటనలో ఇప్పటికే పోలీసులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు టీడీపీనే కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఆలయాలకు రక్షణ లేకుండా పోతోందని చంద్రబాబు మండిపడ్డారు.












అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>