MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/heroines16958d14-5e5d-4d0f-8f34-0780e463f6da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/heroines16958d14-5e5d-4d0f-8f34-0780e463f6da-415x250-IndiaHerald.jpgమందుబాబులం మేము మందుబాబులం ..అంటే చాల సార్లు విన్నాం కానీ మందు పాపలం మేము మందు కొడతాంఅని అమ్మాయిలు చెప్పడం అస్సలు జరగనే జరగదు. కానీ సెలబ్రిటీస్ చాల మంది హీరోయిన్స్ మందు కొట్టే అలవాటు ఉన్నవారే. మేము మందు తాగుతాం అంటూ మీడియా ముందు ఒప్పుకున్నా హీరోయిన్స్ వీళ్ళేheroines;cbn;mahesh;mahesh bhatt;shruti;sruthi;delhi;sreemukhi;parineeti chopra;bigboss;media;heroine;partyమేము మందు తాగుతాం అంటూ మీడియా ముందు ఒప్పుకున్నా హీరోయిన్స్ వీళ్ళేమేము మందు తాగుతాం అంటూ మీడియా ముందు ఒప్పుకున్నా హీరోయిన్స్ వీళ్ళేheroines;cbn;mahesh;mahesh bhatt;shruti;sruthi;delhi;sreemukhi;parineeti chopra;bigboss;media;heroine;partyFri, 15 Jan 2021 13:00:00 GMTహీరోయిన్స్ మందు కొట్టే అలవాటు ఉన్నవారే. ఆ విషయాన్నీ వారు పబ్లిక్ గా చెప్పడానికి ఇష్టపడకపోయిన ఎదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటారు. సందర్భం ఏదైనా పార్టీ చేస్తూ ఛిల్ల్ అవుతూ ఉండటమే ఇప్పటి స్పెషల్. మరి ఆలా మందు కొట్టే హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

మొదటగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ శృతి హాసన్.. ఆమె ఒక ఫారెన్ అబ్బాయితో బ్రేక్ అప్ తర్వాత చాల రోజుల పాటు మందు తాగుతూ ఉన్నానని అందువల్ల లావయ్యానని లేవక్కనని పబ్లిక్ గా ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆ అలవాటు నుండి బయటపడ్డాను అంటూ కవర్ చేసింది. అలాగే తెలుగు యాంకర్ శ్రీముఖి సైతం మందు అలవాటు గురించి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒప్పుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నిజాయితీ గా ఏదైనా అకేషన్లలో కచ్చితంగా తాగుతాను అంటూ ఒప్పుకుంది. ఇక హీరోయిన్ పరిణితి చోప్రా సైతం తనకు ఉన్న మందు అలవాటు గురించి బయటకు చెప్పింది. సినిమాల్లోకి రాకముందు తాగే అలవాటు లేదని కానీ సినిమాల్లోకి వచ్చాక మాత్రం తాగక తప్పలేదు అంటూ చెప్పింది. ఇక ఈ లిస్ట్ లో వచ్చే మరొక హీరోయిన్ పూజ భట్ ..ఈమె మహేష్ భట్ కుమార్తె. ఢిల్లీ లో ఒక పార్టీలో ఫుల్ గా తాగిన పూజ మీడియా వారితో తనకు కాస్త మందు ఎక్కువయ్యింది బ్రదర్ అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. వీణామాలిక్ అనే మరొక హీరోయిన్ సైతం మందు అలవాటు గురించి సోషల్ మీడియాలో చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.


ఆ ముదురు హీరోయిన్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌..!

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>