PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-if-you-accidentally-click-on-it-in-whatsappd40e0f8f-ae65-449b-937f-64f759c4dbf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-if-you-accidentally-click-on-it-in-whatsappd40e0f8f-ae65-449b-937f-64f759c4dbf9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వాట్సాప్ వినియోగం పూర్తిగా తగ్గి పోయింది. అంతేకాదు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్ ల వినియోగం పెరిగిపోయింది. వాట్సాప్ ప్రైవసీ లో చిన్న సవరణలు వల్ల ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తుంది.ఏక పక్షంగా ప్రకటించిన నూతన ప్రైవసీ పాలసీతో యూజర్లంతా తమ ప్రత్యర్థి యాప్ సంస్థలు టెలిగ్రామ్‌, సిగ్నల్ వైపు చూస్తుండటంతో ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్ తాజాగా మరో వివరణ ఇచ్చింది. తమ నూతన ప్రైవసీ పాలసీపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమిస్తామని వాట్సాప్ హెడ్ విల్ ‌చాత్ ‌కార్ట్ పేర్కొన్నారు. టెలిగ్రామ్‌, సిగ్నpolitics;whatsapp;interview;central governmentకేంద్ర ప్రభుత్వం ప్రశ్నలపై వాట్సాప్ ఘాటు రియాక్షన్..కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలపై వాట్సాప్ ఘాటు రియాక్షన్..politics;whatsapp;interview;central governmentFri, 15 Jan 2021 12:07:01 GMTవాట్సాప్ వినియోగం పూర్తిగా తగ్గి పోయింది. అంతేకాదు టెలిగ్రామ్, సిగ్నల్  వంటి యాప్ ల వినియోగం పెరిగిపోయింది. వాట్సాప్ ప్రైవసీ లో చిన్న సవరణలు వల్ల ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తుంది.ఏక పక్షంగా ప్రకటించిన నూతన ప్రైవసీ పాలసీతో యూజర్లంతా తమ ప్రత్యర్థి యాప్ సంస్థలు టెలిగ్రామ్‌, సిగ్నల్ వైపు చూస్తుండటంతో ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్ తాజాగా మరో వివరణ ఇచ్చింది. తమ నూతన ప్రైవసీ పాలసీపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమిస్తామని వాట్సాప్ హెడ్ విల్ ‌చాత్ ‌కార్ట్ పేర్కొన్నారు.

టెలిగ్రామ్‌, సిగ్నల్ వంటి యాప్ లు ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటున్నారు.భారత దేశ వ్యాప్తంగా తమ యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి కట్టుబడి ఉన్నామని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో గురువారం చెప్పుకొచ్చారు. యూజర్ల సందేశాలు, అలాగే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని పేర్కొన్నారు. యూజర్ల నుంచి వాట్సాప్ అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ కోరిన తర్వాత ఈ యాప్ లను వాడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో వాట్సాప్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందని సదరు అభి ప్రాయపడుతున్నారు..

ఇక పోతే వాట్సాప్ యూజర్లు భారీగా సిగ్నల్‌, టెలిగ్రామ్ యాప్‌ల వైపు తరలి వెళ్లడం లేదని విల్‌ చాత్ ‌కార్ట్ అన్నారు. ప్రైవసీ పరిరక్షణ కోసం పోటీ తత్వం పెరుగడం మంచిదేనన్నారు. భవిష్యత్‌లో ప్రైవసీ మరింత ప్రైవేట్‌గా మారుతుందన్నారు. ఇది ఇలా ఉండగా ,కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు సమాచారం. పాలసీ ప్రభావంపై ఐటీ మంత్రిత్వశాఖ వాట్సాప్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. గత కొంతకాలంగా ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకువెళ్తుందని వాట్సాప్‌ పై ప్రభుత్వం నుంచి విమర్శలు రావడంతో ఆ దిశగా ఈ ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ పలు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. అంతేకాదు వాట్సాప్ వినియోగాన్ని కూడా తగ్గించారు.


పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>