Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhartha-medaku-kukka-golusu-kattu8b723b23-3040-4af0-8334-874487849ad5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhartha-medaku-kukka-golusu-kattu8b723b23-3040-4af0-8334-874487849ad5-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారతదేశంలో భర్తలకు భార్యలు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు భర్తను చూసి ఎంతో భయపడిపోతుంటారు విదేశాల్లో అయితే భారతదేశంలో లాగా సాంప్రదాయాలు ఉండవు కాబట్టి మంచి స్నేహితులు లాగా భార్యాభర్తలిద్దరూ మెలుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ చేసిన పనికి మాత్రం ప్రస్తుతం ప్రపంచమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా పురుషాధిక్య సమాజం అని భర్త చేతిలో భార్య లు ఎన్నో వేధింపులకు గురవుతూ ఉంటారు అని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఫోటో చూస్dog;women;amala akkineni;india;france;police;husband;wife;woman;dogsభర్త మెడకు కుక్కగొలుసు కట్టి.. వీధుల్లో తిప్పిన భార్య.. కారణం తెలిసి అవాక్కయిన పోలీసులు..?భర్త మెడకు కుక్కగొలుసు కట్టి.. వీధుల్లో తిప్పిన భార్య.. కారణం తెలిసి అవాక్కయిన పోలీసులు..?dog;women;amala akkineni;india;france;police;husband;wife;woman;dogsFri, 15 Jan 2021 10:36:47 GMT మహిళ చేసిన పనికి మాత్రం ప్రస్తుతం ప్రపంచమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  సాధారణంగా పురుషాధిక్య సమాజం అని భర్త చేతిలో భార్య లు ఎన్నో వేధింపులకు గురవుతూ ఉంటారు అని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.



 కానీ ఇక్కడ ఒక ఫోటో చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోక తప్పదు.  ఏకంగా కట్టుకున్న భర్తను కుక్క గా మార్చేసింది భార్య.  ఇక అంతటితో ఆగకుండా భర్త మెడకు కుక్క గొలుసు కట్టి ఇక వీధుల్లో తిప్పింది. ఇక ఇది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. కెనడాలో ఘటన చోటు చేసుకుంది.  అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉంది...  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెండో దశ కరోనా  విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇప్పటికే యూకే ఫ్రాన్స్ వంటి దేశాలు లాక్ డౌన్ విధించి కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చాయి.  రాత్రి సమయంలో మరింత కట్టుదిట్టమైన కర్ఫ్యూ విధిస్తున్నారు అధికారులు.



 ఈ క్రమంలోనే కెనడాలో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులోకి వస్తుంది.  ఇక రాత్రి 8 గంటల తర్వాత గుంపులుగా తిరగడానికి వీల్లేదు. అంతేకాకుండా ఒక వ్యక్తి మాత్రమేఎక్కడికైనా వెళ్లడానికి అవకాశం ఉంది. ఒకవేళ కుదిరితే వారి పెంపుడు జంతువులు మాత్రమే వెంట తీసుకురావడానికి సడలింపు ఉంది.  ఈ సడలింపనే తనకు  ఫేవర్ గా మార్చుకున్న భార్య ఏకంగా కుక్క గొలుసు ను భర్త మెడకు కట్టి వీధుల్లో షికారు కి వచ్చింది.  ఆమెతో పాటు బయలుదేరిన భర్త కుక్కలాగా పాకుతూ ఆమె వెంట తిరిగాడు.  ఇక తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు జరిగిన విషయం తెలిసి భార్యాభర్తలకు భారీ జరిమానా విధించి ఇంటికి పంపిం చేశారు.


షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!

ఒక అద్భుతానికి ఈ రోజు శ్రీకారం...?

వైరల్ వీడియో : బ్లాక్ పాంథర్ వర్సెస్ అనకొండ.. హోరాహోరీ పోరు..?

`ఎవ‌రి సీటు వారికే`... కానీ.. అక్క‌డ కాదంటున్న జ‌గ‌న్ !!

కోళ్ల పందాలు.. ఓడిన కోళ్లకు ఇంత డిమాండా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>