Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/natarajan27d11875-36f3-4dc9-8770-3924060cb03e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/natarajan27d11875-36f3-4dc9-8770-3924060cb03e-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది అనే విషయం తెలిసిందే. ఐపీఎల్లో రాణించి ఎట్టి పరిస్థితుల్లో భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలనే కసితో వున్న యువ ఆటగాళ్లు ఐపీఎల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లతో నటరాజన్ ఒకరూ అన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున నటరాజన్ ప్రతిభ అందరిని ఆకర్షించింది ఐపీఎల్లో యార్కర్ కింగnattu;rani;hyderabad;australia;bcci;king;king 1;yuva;international;fidaaనక్కతోక తొక్కిన 'నట్టు'.. ఒకే టూర్ లో ఎన్నో రికార్డులు..?నక్కతోక తొక్కిన 'నట్టు'.. ఒకే టూర్ లో ఎన్నో రికార్డులు..?nattu;rani;hyderabad;australia;bcci;king;king 1;yuva;international;fidaaFri, 15 Jan 2021 16:00:00 GMTయువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది అనే విషయం తెలిసిందే. ఐపీఎల్లో రాణించి ఎట్టి పరిస్థితుల్లో భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలనే  కసితో వున్న యువ ఆటగాళ్లు ఐపీఎల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో..  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లతో నటరాజన్ ఒకరూ అన్న  విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున నటరాజన్ ప్రతిభ అందరిని ఆకర్షించింది


 ఐపీఎల్లో యార్కర్ కింగ్ గా మారిపోయాడు నటరాజన్.  ఇకపోతే నటరాజన్ ప్రతిభకు అటు బిసిసిఐ సెలెక్టర్లు కూడా ఫిదా అయిపోయారు. దీంతో ఐపీఎల్ ముగియగానే భారత జట్టు వెళ్లబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం బిసిసిఐ సెలక్టర్లు నటరాజన్ ను ఎంపిక  చేశారు అన్న విషయం తెలిసిందే.  మొదట కేవలం బెంచ్ స్ట్రెంత్ కి  మాత్రమే పరిమితం అవుతాడు అనుకున్న ఈ ఆటగాడు ఇక ఆ తర్వాత టి20 సిరీస్ లో స్థానం దక్కించుకున్నాడు.. వచ్చిన  అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్తా చాటడంతో వన్డే సిరీస్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు నటరాజన్.



 ఇక ఇటీవలే ఎంతో మంది ఆటగాళ్లు గాయాల బారిన నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ సిరీస్ లో కూడా స్థానం దక్కించుకున్నాడు.  అయితే టెస్టుల్లో ఆరంగేట్రం చేసి నటరాజన్  నలభై నాలుగు రోజుల్లోనే మూడు ఫార్మాట్లలో డెబ్యూ  ఆడిన భారత ప్లేయర్గా అరుదైన రికార్డు సృష్టించాడు నటరాజన్. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఒకే పర్యటనలో టి20,వన్డే, టెస్టు ఫార్మాట్లో తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా అడుగడుగునా అటు నటరాజన్ కు లక్కు బాగా కలిసి రావడమే కాదు వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా వినియోగించుకుంటున్నారు నటరాజన్.


ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>