MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-and-hebbacd596d51-6e07-433a-831f-090f1e7158a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-and-hebbacd596d51-6e07-433a-831f-090f1e7158a7-415x250-IndiaHerald.jpg"కుమారి 21 ఎఫ్" సినిమాతో యూత్ కు డ్రీం గర్ల్ గా మారిపోయింది హెబ్బా పటేల్. వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు హెబ్బా ఖాతాలో లేవు. టాలెంట్ ను వెలికితీసే సినిమాలు ఈ అమ్మడికి లభించలేదు. రీసెంట్ గా హెబ్బా తన మాస్ అప్పీల్ ను బయటికి తీసే ప్రయత్నం చేసింది. నిజానికి, హెబ్బాకు అటువంటి అవకాశం రామ్ పోతినేని 'రెడ్' మూవీ ద్వారా కలిగిందని చెప్పుకోవాలి. monal and hebba;bellamkonda sai sreenivas;heebah patel;kranthi;kranti;ram pothineni;shankar;srinivas;makar sakranti;cinema;bigboss;sankranthi;huzur nagar;ismart shankar;thriller;jaggery;heroine;film nagar;sardar vallabhai patel;mass;adhurs;red;kumari 21 fమోనాల్ వెర్సస్ హెబ్బా పటేల్మోనాల్ వెర్సస్ హెబ్బా పటేల్monal and hebba;bellamkonda sai sreenivas;heebah patel;kranthi;kranti;ram pothineni;shankar;srinivas;makar sakranti;cinema;bigboss;sankranthi;huzur nagar;ismart shankar;thriller;jaggery;heroine;film nagar;sardar vallabhai patel;mass;adhurs;red;kumari 21 fFri, 15 Jan 2021 09:00:00 GMTహెబ్బా పటేల్. వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు హెబ్బా ఖాతాలో లేవు. టాలెంట్ ను వెలికితీసే సినిమాలు ఈ అమ్మడికి లభించలేదు. రీసెంట్ గా హెబ్బా తన మాస్ అప్పీల్ ను బయటికి తీసే ప్రయత్నం చేసింది. నిజానికి, హెబ్బాకు అటువంటి అవకాశం రామ్ పోతినేని 'రెడ్' మూవీ ద్వారా కలిగిందని చెప్పుకోవాలి.

ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరొక యాక్షన్ థ్రిల్లర్ కు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'రెడ్' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు. విలన్ గా కూడా అదరగొట్టే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇందులో మాస్ సాంగ్ లో హెబ్బా దుమ్మురేపింది. రామ్ కు జోడీగా ఎనర్జటిక్ పెర్ఫామెన్స్ తో మాస్ ఆడియెన్స్ ను అలరించింది. ఈ సాంగ్ తో హెబ్బాకు మరిన్ని స్పెషల్ సాంగ్స్ అవకాశం వచ్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు.

ఇదిలా ఉంటే, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన "అల్లుడు అదుర్స్" కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం మోనాల్ కు స్పెషల్ సాంగ్ లో అలరించే అవకాశం లభించింది. ఈ సినిమాలో మోనాల్ స్పెషల్ సాంగ్ కు మంచి మార్కులే వేశారు ఆడియెన్స్. స్పెషల్ సాంగ్స్ తో మోనాల్ బిజీ అయిపోతుందని విశ్లేషకులు జోస్యం కూడా చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే, మోనాల్ గ్లామర్ అనేది ఆమెకి హీరోయిన్ గా కూడా అవకాశాలు తెచ్చిపెడుతుందని మరికొందరు అంటున్నారు.

మొత్తానికి, హెబ్బాతో పాటు మోనాల్ కూడా ఐటెం సాంగ్ తో మాస్ ఆడియెన్స్ ను అలరించడంలో సక్సెసయింది. వీరిద్దరికీ ఈ సంక్రాంతి బిగ్ బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది.


దారుణం.... హత్యకు దారితిసిన అమ్మ ఒడి iపథకం....!?

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>