MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan-babu-and-amitab-bacchan43ff6b22-c9c5-4574-a567-4f53e082fd3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan-babu-and-amitab-bacchan43ff6b22-c9c5-4574-a567-4f53e082fd3a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమాల్లో నటించి తెలుగు యువతుల మనసులను కొల్లగొట్టిన శోభన్ బాబుకి, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అమితాబ్ బచ్చన్ కి మధ్య ఓ మంచి రిలేషన్ ఉండేది అని సినీ వర్గాలు చెబుతుంటాయి. అయితే శోభన్ బాబు అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే వారట.sobhan babu and amitab bacchan;cbn;ntr;amitabh bachchan;kumaar;rajinikanth;abbas;bharath;krishna;raja;sobhan babu;tara;bollywood;tollywood;sri bharath;cinema;telugu;rajani kanth;hindi;remake;driver;hero;success;nandamuri taraka rama rao;hindus;shoban babu;mister;chitramఅమితాబ్ బచ్చన్, శోభన్ బాబు మధ్య ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవుతారు..!అమితాబ్ బచ్చన్, శోభన్ బాబు మధ్య ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవుతారు..!sobhan babu and amitab bacchan;cbn;ntr;amitabh bachchan;kumaar;rajinikanth;abbas;bharath;krishna;raja;sobhan babu;tara;bollywood;tollywood;sri bharath;cinema;telugu;rajani kanth;hindi;remake;driver;hero;success;nandamuri taraka rama rao;hindus;shoban babu;mister;chitramFri, 15 Jan 2021 14:00:00 GMTటాలీవుడ్ సినిమాల్లో నటించి తెలుగు యువతుల మనసులను కొల్లగొట్టిన శోభన్ బాబుకి, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అమితాబ్ బచ్చన్ కి మధ్య ఓ మంచి రిలేషన్ ఉండేది అని సినీ వర్గాలు చెబుతుంటాయి. అయితే శోభన్ బాబు అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే వారట. 1959 లో భక్త శబరి సినిమాతో నటుడిగా శోభన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన నటించిన దైవ బలం సినిమా ముందుగా విడుదల కావడంతో.. ఆయన తొలి సినిమా దైవబలం అయ్యింది.

అమితాబ్ బచ్చన్ 1969లో కే. ఏ అబ్బాస్ డైరెక్ట్ చేసిన "సాత్ హిందుస్తానీ" మూవీ తో వెండితెరకి నటుడిగా పరిచయం అయ్యారు. అయితే అమితాబ్ బచ్చన్ నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా "సాత్ హిందుస్థాని" నిలిచింది. అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మరియు తదితర టాలీవుడ్ హీరోలు తెలుగులో రీమేక్ చేసేవారు. సోగ్గాడు శోభన్ బాబు కూడా బిగ్ బీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి హిట్స్ తన ఖాతాలో వేసుకునేవారు. ఇప్పుడే కాదు అప్పట్లో కూడా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు.

రోటి కప్డా ఔర్ మాకాన్ సినిమాని శోభన్ బాబు జీవన పోరాటం పేరిట తెలుగులో రీమేక్ చేసి విజయం సాధించారు. అయితే ఈ సినిమాలో శోభన్ బాబు మనోజ్ కుమార్ పాత్రను పోషించగా రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ పాత్రలో నటించారు. మజ్జూర్ సినిమా ని రాజా గా శోభన్ బాబు తెలుగు లో రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా శోభన్ బాబు కి సక్సెస్ సాధించి పెట్టింది. అనంతరం శోభన్ బాబు అమితాబ్ హీరోగా నటించిన 'కస్మె వాదే' సినిమాని తెలుగులో 'చేసిన భాసలు' గా రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. అమితాబ్ నటించిన త్రిశూల్ సినిమా ని మిస్టర్ భరత్ గా.. ఖుద్దార్ మూవీ ని 'డ్రైవర్ బాబు' గా తీసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శోభన్ బాబు తన పాపులారిటీని బాగా పెంచేసుకున్నారు.


అయోధ్య రామ మందిర నిర్మాణానికి తొలి విరాళం ఇచ్చింది ఆయనే...!?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>