Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil76564297-9271-4060-a78c-8b06a29b752a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil76564297-9271-4060-a78c-8b06a29b752a-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అసలైతే సంక్రాంతి వస్తుందనుకున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.akhil;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;prasad;surender reddy;makar sakranti;cinema;baba bhaskar;sankranthi;letter;heroine;romantic;geetha arts;reddy;mass;hello;misterఅఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!అఖిల్ బ్యాచ్ లర్ సమ్మర్ టార్గెట్..!akhil;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;prasad;surender reddy;makar sakranti;cinema;baba bhaskar;sankranthi;letter;heroine;romantic;geetha arts;reddy;mass;hello;misterFri, 15 Jan 2021 08:40:05 GMTఅక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అసలైతే సంక్రాంతి వస్తుందనుకున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అక్కినేని హీరోగా అఖిల్ ఇప్పటివరకు 3 సినిమాలు చేశాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోలేదు. అందుకే ఈసారి హిట్ టార్గెట్ తో బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని తెలుస్తుంది. సినిమాకు దేవి మ్యూజిక్ కూడా యూత్ ఆడియెన్స్ ను అలరించేలా ఉంటాయని అంటున్నారు.

బొమ్మరిల్లు సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ కూడా స్పెషల్ గా నిలిచింది. అందుకే అఖిల్ బ్యాచ్ లర్ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి  మాస్ ఇమేజ్ మీద దృష్టి పెట్టాడు అఖిల్. బ్యాచ్ లర్ సినిమా హిట్టైతే మాత్రం అఖిల్ రేసులోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. బ్యాచ్ లర్ సినిమా రష్ చూసి సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారట చిత్రయూనిట్.




మిరియాలతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు తెలుసా?

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>