MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heros-in-cops-roles48486f4c-5d0f-4061-a687-6ae1136a5cc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heros-in-cops-roles48486f4c-5d0f-4061-a687-6ae1136a5cc9-415x250-IndiaHerald.jpgఎంత పెద్ద స్టార్ అయినా మంచి కథలు లేక పాత్రలు దొరకకపోతే వరుస ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మళ్లీ హిట్ సాధించి ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే ఏదో ఒక మంచి రోల్ కచ్చితంగా దొరకాల్సి ఉంటుంది. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కేవలం పోలీస్ పాత్రలతోనే ఫ్లాపులను అధిగమించి హిట్స్ సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. heros in cops roles;pawan;cbn;mahesh;ntr;ravi;vikram singh;jr ntr;kranthi;kranti;mahesh babu;pawan kalyan;puri jagannadh;ravi teja;vikram;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;festival;blockbuster hit;temper;traffic police;success;nandamuri taraka rama rao;gabbar singh;mass;khaleja;krack8 మంది హీరోలు వరస ప్లాప్స్ తర్వాత పోలీస్ పాత్రలతోనే హిట్ కొట్టారు8 మంది హీరోలు వరస ప్లాప్స్ తర్వాత పోలీస్ పాత్రలతోనే హిట్ కొట్టారుheros in cops roles;pawan;cbn;mahesh;ntr;ravi;vikram singh;jr ntr;kranthi;kranti;mahesh babu;pawan kalyan;puri jagannadh;ravi teja;vikram;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;festival;blockbuster hit;temper;traffic police;success;nandamuri taraka rama rao;gabbar singh;mass;khaleja;krackFri, 15 Jan 2021 15:00:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కేవలం పోలీస్ పాత్రలతోనే ఫ్లాపులను అధిగమించి హిట్స్ సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొందరి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చాలా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆ నేపథ్యంలోనే పవన్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. సినిమాలో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు.

2. జూనియర్ ఎన్టీఆర్

రామయ్య వస్తావయ్యా, రభస వంటి చిత్రాలు ఆశించదగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. 2 భారీ ఫ్లాప్ సినిమాలతో తారక్ తీవ్ర నిరాశలో మునిగితేలారు. అయితే ఈ సమయంలో ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న టెంపర్ సినిమా లో నటించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

3. మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తే ఆ సినిమాలు హిట్ అయినట్టే. ఆగడు సినిమా తప్పించి ఆయన పోలీస్ గా నటించిన పలు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అతిథి, ఖలేజా వంటి సినిమాలు ఫ్లాపులుగా నిలవగా.. మహేష్ బాబుకి దూకుడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను ఇచ్చింది. ఈ సినిమాలో ఆయన పోలీసు పాత్ర పోషించారు.

4. రవితేజ

మాస్ మహారాజా రవితేజ పోలీస్ గా నటిస్తే అభిమానులకి పండగే అని చెప్పుకోవచ్చు. విక్రమార్కుడు సినిమా లో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో నటించి కేకలు పెట్టించిన రవితేజ మళ్లీ క్రాక్ సినిమాతో ఫాం లోకి వచ్చారు అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన క్రాక్ మూవీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచి ఆయన్ను మళ్లీ సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టింది.


రోహిత్ ను బంతితో కొట్టిన పృథ్వీ షా.. చేతికి గాయం.. హిట్ మాన్ సీరియస్..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>