Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/uti-remedies767bac7a-d12a-4e9d-9e41-604f2a5cc45c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/uti-remedies767bac7a-d12a-4e9d-9e41-604f2a5cc45c-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఉంటుంది. ఇదే రకరకాల కారణాల వల్ల వస్తుంది.ఈ సమస్యతో బాధపడుతున్న అప్పటికే బయటకు చెప్పుకోలేరు.చాలా బాధ పడుతూ ఉండడం కంటే వైద్యుని సంప్రదించడం మంచిది.యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి బయటపడడానికి కొన్ని హోం రెమెడీస్ బాగా పనిచేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.. నీరు తక్కువగా తాగేవారిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ.నీరు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది.ఈ సమస్య తీరాలంటే నీరు ఎక్కువగా తాగాలి.నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర మార్గము మెరుగుపడి మూత్రం సాఫuti,remedies;maya;fats;house;dehydration;lieహోమ్ రెమెడీస్ తో యూరిన్ ఇన్ఫెక్షన్ మాయం.. అవి ఏమిటంటే..?హోమ్ రెమెడీస్ తో యూరిన్ ఇన్ఫెక్షన్ మాయం.. అవి ఏమిటంటే..?uti,remedies;maya;fats;house;dehydration;lieFri, 15 Jan 2021 03:00:00 GMT
 నీరు తక్కువగా తాగేవారిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ.నీరు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది.ఈ సమస్య తీరాలంటే నీరు ఎక్కువగా తాగాలి.నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర మార్గము మెరుగుపడి మూత్రం సాఫీగా వస్తుంది.

జనేంద్రియాల ను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.ముఖ్యంగా లైంగిక సంబంధం తర్వాత జననేంద్రియాలను శుభ్రంగా కడుక్కోవాలి.మూత్రమును ఎక్కువ సేపు ఆపుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి బయటపడవచ్చు.

 ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ కలిగించే హానికరమైన బ్యాక్టీరియాను వ్యాప్తి చెందకుండా చేస్తుంది.

పులియబెట్టిన ఆహారాలు తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్స్ లభిస్తాయి. ఇవి మంచి బ్యాక్టీరియా ని పెంచడానికి సహాయపడతాయి.ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి.

 పొత్తి కడుపు, వెన్నెముక ప్రాంతంలో హీటింగ్ ఫ్యాట్స్ వాడడం వల్ల యు టి ఐ వల్ల వచ్చే నొప్పిని తగ్గించవచ్చు. ఇంకా మూత్ర నాళ లో ఉండే బ్యాక్టీరియాని కూడా చంపుతుంది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               


హెరాల్డ్ ఎడిటోరియల్ : బావ కళ్ళల్లో ఆనందం కోసమే రంగంలోకి దిగాడా ?

కొత్త జోనర్‌లో యంగ్ హీరో మూవీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

మన భాష కోసం పరాయి విద్యార్థుల ఆందోళన.. మోదీకి ఫిర్యాదు?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

భారత అమ్ముల పొదిలో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>