CookingShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ciocjegt-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ciocjegt-415x250-IndiaHerald.jpgమన దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులు మరణిస్తుండడంతో.. దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో చికెన్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజలు కూడా చికెన్ తినేందుకు జంకుతున్నారు. దాంతో చికెన్ ధరలు భారీ దిగొస్తున్నాయి.ఎంతో ఇష్టంగా తినే చికెన్ ను టచ్ చేయటానికి సామాన్యులు భయపడిపోతున్నారు. బతికి ఉండే బలుసాకు తినొచ్చని.. ఇప్పుడు చికెన్ తినకుండే పోయేదేముందని.. దూరంగా ఉన్నోళ్లు కొందరైతే.. మరికొందరు చికెన్ కు బదులు.. మటన్.. ఫిష్ తినేస్తున్నోళ్లు లేకపోలేదు.chicken;kranthi;kranti;krishna;makar sakranti;delhi;godavari river;krishna river;sankranthi;capital;pistachio;chicken;almonds;train;ishtamబర్డ్ ఫ్లూ పెరిగిన తగ్గని చికెన్ ధర .. ఎక్కడో తెలుసా...!?బర్డ్ ఫ్లూ పెరిగిన తగ్గని చికెన్ ధర .. ఎక్కడో తెలుసా...!?chicken;kranthi;kranti;krishna;makar sakranti;delhi;godavari river;krishna river;sankranthi;capital;pistachio;chicken;almonds;train;ishtamFri, 15 Jan 2021 11:44:00 GMTరాజధాని ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో చికెన్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజలు కూడా చికెన్ తినేందుకు జంకుతున్నారు. దాంతో చికెన్ ధరలు భారీ దిగొస్తున్నాయి.ఎంతో ఇష్టంగా తినే చికెన్ ను టచ్ చేయటానికి సామాన్యులు భయపడిపోతున్నారు. బతికి ఉండే బలుసాకు తినొచ్చని.. ఇప్పుడు చికెన్ తినకుండే పోయేదేముందని.. దూరంగా ఉన్నోళ్లు కొందరైతే.. మరికొందరు చికెన్ కు బదులు.. మటన్.. ఫిష్ తినేస్తున్నోళ్లు లేకపోలేదు.

 ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇలాంటి బర్డ్ ఫ్లూ కాలంలోనూ అక్కడ చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ చికెన్ ధర 1000 నుంచి 4000 వరకు పలుకుతోంది. ఇక మంచి మేలు జాతి కోళ్లయితే అయితే 10వేల వరకు చెల్లించాల్సి వస్తుంది.సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి.

ఈ పందాల్లో ఓడిపోయిన కోళ్లను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారుఏడాది మొత్తం ఈ పందేల కోసం పుంజుల్ని విపరీతంగా ట్రైన్ చేయటమే తెలిసిందే. ఇందుకోసం జీడిపప్పు.. బాదంపప్పు.. పిస్తా పప్పు ఇలా ఖరీదైన ఆహారాన్ని పెడుతుంటారు. పందెం కోసం పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తుంటారు.పుంజులు మంచి దిట్టంగా ఉండడం, కూర రుచిగా ఉండడం, తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్న నమ్మంతో.. చికెన్ ప్రియులు డబ్బులకు వెనుకాడకుండా పందెంలో ఓడిన కోళ్లను కొనేందుకు ఎగబడుతున్నారు.తక్కువ నాణ్యత కలిగిన కోళ్లు ఒక్కోటి రూ.3వేల వరకు ధర పలుకుతుండగా.. దిట్టంగా ఉన్న పుంజులు అయితే ఏకంగా రూ.8-10వేల వరకు అమ్ముతున్నారు. పందెం కోళ్లు మంచి రుచిగా ఉండటంతో పాటు పౌష్టికాహారం కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతున్నారు.




పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?

హీరో సునీల్ "కనబడుటలేదు" పోస్టర్ రిలీజ్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>