Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/avoid-this-problems-with-pepper65e5c548-9746-44cd-b175-72925b59f731-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/avoid-this-problems-with-pepper65e5c548-9746-44cd-b175-72925b59f731-415x250-IndiaHerald.jpgమిరియాలను అనేక వంటకాల్లో వాడుతారు. వీటివల్ల వంట రుచిగానూ, మంచి వాసన కలిగి ఉంటుంది. అనేక వ్యాధుల నివారణకు కూడా వాడుతారు.ఆయుర్వేద ఔషధాల్లో వీటిని విరివిగా వాడతారు. మిరియాల్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం... గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి కొట్టుకోవాలి.చిటికెడు లవంగాల పొడి, పావు స్పూన్ వెల్లుల్లిరసం, గ్లాసు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి,వడగట్టి తేనె కలుపుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం వంటి వాటి నుండి ఉపశమనం కలpepper,benefits;jeevitha rajaseskhar;tara;turmeric;cheque;aqua;ayurveda;pepper powderమిరియాలతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు తెలుసా?మిరియాలతో అలాంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు తెలుసా?pepper,benefits;jeevitha rajaseskhar;tara;turmeric;cheque;aqua;ayurveda;pepper powderFri, 15 Jan 2021 09:00:00 GMT
 గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి కొట్టుకోవాలి.చిటికెడు లవంగాల పొడి, పావు స్పూన్    వెల్లుల్లిరసం, గ్లాసు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి,వడగట్టి తేనె కలుపుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.

 మిరియాల పొడిలో తగినంత బెల్లం కలిపి మెత్తగా నూరి ఉండల మాదిరి చేసుకోవాలి.వీటిని రోజూ భోజనానికి ముందు పోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గిపోతుంది.ఆహారం తొందరగా జీవితం అవుతుంది.

 అధిక బరువుతో బాధపడుతున్న వారు అర గ్రాము మిరియాల పొడి తేనెతో కలిపి తీసుకొని వేడి నీళ్లు తాగాలి.  ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. దప్పిక ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాల పొడి వేడి నీటితో తాగితే దప్పిక తీరుతుంది.

 పసుపు, చిటికెడు మిరియాల పొడి, నీళ్లలో బాగా మరిగించి రాత్రిపూట తాగడం వల్ల తరచూ వచ్చే తుమ్ములు, జలుబు తగ్గిపోతాయి.

 చిటికెడు రాళ్ల ఉప్పు,  కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని చిగుళ్ళకు రాసి పుక్కలించడం వల్ల చిగుళ్ల వాపు, నోటి నుంకీళ్ల వాతం తో బాధపడే వాళ్ళు కి మిరియాలను, నవ్వులను వేయించి పొడి చేసి ఆ పొడిని నొప్పి ఉన్న చోట కడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 మొటిమలు ఎక్కువగా ఉంటే మిరియాల పొడిని పసుపుతో కలిపి మూడు నాలుగు రోజులు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి.

 గొంతు గరగర ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి,పసుపు అర స్పూన్ చొప్పున తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గొంతు గరగర తగ్గిపోతుంది.


దారుణం.... హత్యకు దారితిసిన అమ్మ ఒడి iపథకం....!?

డేంజ‌ర్లో అఖిల ప్రియ రాజకీయాలు... ఆ సీటుపై గురి పెట్టిందే ?

కృష్ణా టీడీపీ నేత అడ్ర‌స్ ఎక్క‌డ‌... కీల‌క స‌మ‌యంలో కనిపించ‌ట్లేదే...!

షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ ఇంకా దారి వెతుక్కుంటున్నాడట

దేవుడా.. మనకు తెలియకుండానే విషం.. తింటున్నామా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>