MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crakff662205-adf7-4782-801c-b51298669ea9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crakff662205-adf7-4782-801c-b51298669ea9-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పండుగ వస్తూనే ఎందరికో హీరోలను చేస్తుంది. పండిన పంట ఇంటికి చేరి పది మందికి అన్నం పెట్టే రైతు అసలైన హీరో. ఇక వినోదాన్ని పంచుతూ మానసిక ఆనందాన్ని కలిగించే సినీ తారలు కూడా హీరోలే. సంక్రాంతి అంటేనే అద్భుతమైన సీజన్. దాంతో సంక్రాంతికి పోటీ పడి పందెం కోళ్ళ మాదిరిగా సినిమాలు రిలీజ్ అవుతాయి. crak;ravi;kranthi;kranti;thaman s;makar sakranti;tollywood;cinema;sankranthi;festival;audience;hero;traffic police;master;adhurs;krack;redఇంతకీ సంక్రాంతి హీరో ఎవరంటే...?ఇంతకీ సంక్రాంతి హీరో ఎవరంటే...?crak;ravi;kranthi;kranti;thaman s;makar sakranti;tollywood;cinema;sankranthi;festival;audience;hero;traffic police;master;adhurs;krack;redFri, 15 Jan 2021 11:00:00 GMTసంక్రాంతి పండుగ వస్తూనే ఎందరికో హీరోలను చేస్తుంది. పండిన పంట ఇంటికి చేరి పది మందికి అన్నం పెట్టే రైతు అసలైన హీరో. ఇక వినోదాన్ని పంచుతూ మానసిక ఆనందాన్ని కలిగించే సినీ తారలు కూడా హీరోలే. సంక్రాంతి అంటేనే అద్భుతమైన సీజన్. దాంతో సంక్రాంతికి పోటీ పడి పందెం కోళ్ళ మాదిరిగా సినిమాలు రిలీజ్ అవుతాయి.

అలా ఈసారి నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో డబ్బింగ్ మూవీ మాస్టర్ ని పక్కన పెడితే మూడు స్ట్రెయిట్ మూవీస్. అవి క్రాక్, అల్లుడు అదుర్స్, రెడ్ మూవీస్. ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఈ సంక్రాంతికి హీరో ఎవరు అంటే కచ్చితంగా అందరూ వేసే ఓటు హీరో రవితేజాకు. ఆయన క్రాక్ సినిమా బాగా  అదరగొట్టింది.

ఈ నెల 9న రిలీజ్ అయిన క్రాక్ సంక్రాంతికి కూడా ఎక్కడా తగ్గకుండా కలెక్షన్లు కొల్లగొట్టింది. రవితేజా పెర్ఫార్మెన్స్ తో పాటు గోపీచంద్ మలినేని డైరెక్షన్ మెరిట్స్, ఇక అదే విధంగా విష్ణు ఫోటోగ్రఫీ, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి ఈ మూవీని ఒక రేంజికి తీసుకెళ్లాయి.

రవితేజా పెట్టుకున్న ఆశలు అంచనాలు అన్నీ కూడా ఈ మూవీ రీచ్ అయ్యేలా చేసింది. ఇక ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పిన విధానం కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ విషయంలో ఇవన్నీ ప్లస్ పాయింట్లు అయితే పోటీ పడే మరో సినిమా దగ్గరలో లేకపోవడం వల్ల కూడా క్రాక్ యునానిమస్ హిట్ అని తేల్చి చెప్పింది. మిగిలిన మూడు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నా కూడా వాటి రిజల్ట్ లో మాత్రం కొంత తేడా కనిపించడం తో జనాలకు క్రాక్ బాగా పట్టేసింది. లాక్ డౌన్ నిబంధలను అమలవుతున్నా ఫిఫ్టీ పెర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా బాగానే ఈ మూవీ వసూళ్ళు చేయడం తో టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.




సినీ కెరీర్లో ఏడుగురు హీరోలకు కెరియర్ ఇచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!

శోభన్ బాబు - అమితాబచ్చన్.. మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

బాబు త‌ప్పుల‌కు బాల‌య్య‌ను బ‌లి చేస్తున్నారా.. ?

షాకింగ్: విచారణలో అఖిలప్రియ బయటపెట్టిన కీలక వివరాలివే..?

వంశీకి మ‌రో సెగ‌.. ఇప్పుడు ఏం చేయాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>