Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandameeff5a85-abb9-45b0-8527-dee6833aae67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandameeff5a85-abb9-45b0-8527-dee6833aae67-415x250-IndiaHerald.jpgనవ్వుల బ్రహ్మి బ్రహ్మానందం ఈమధ్య సినిమాలు చేయడం తగ్గించేశారు. హార్ట్ సర్జరీ తర్వాత పెద్దగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని బ్రహ్మానందం ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమాలో హీరో ఎవరీనా సరే బ్రహ్మానందం కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి బ్రహ్మి ఈమధ్యbrahmanandam;krishna vamshi;cinema;heart;comedian;prize;hero;letterఇన్నాళ్లు నవ్వించిన బ్రహ్మానందం ఈసారి ఏడిపిస్తాడా..?ఇన్నాళ్లు నవ్వించిన బ్రహ్మానందం ఈసారి ఏడిపిస్తాడా..?brahmanandam;krishna vamshi;cinema;heart;comedian;prize;hero;letterFri, 15 Jan 2021 16:00:00 GMTహీరో ఎవరీనా సరే బ్రహ్మానందం కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి బ్రహ్మి ఈమధ్య అసలు సినిమాల్లో కనిపించడం లేదు.

అయితే బ్రహ్మానందం త్వరలో కొత్తగా కనిపిస్తాడని తెలుస్తుంది. కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న రంగమార్తాండా సినిమాలో బ్రహ్మానందం రోల్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఇన్నాళ్ళు సినిమాల్లో నవ్వించిన బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపిస్తాడని తెలుస్తుంది. తనదైన శైలిలో ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించే బ్రహ్మానందం బాబాయ్ హోటల్ సినిమాలో సీరియస్ రోల్ చేశారు.

సినిమా తర్వాత బ్రహ్మానందం కమెడియన్ గానే కొనసాగారు. అయితే రంగమార్తాండా తర్వాత మాత్రం బ్రహ్మి కోసం కొత్త క్యారక్టర్స్ రాసేలా ఆయన నటన ఉంటుందట. అందుకే బ్రహ్మి సెకండ్ ఇన్నింగ్స్ సీరియస్ రోల్స్ అని కొందరు అంటున్నారు. అదే జరిగితే ఇన్నాళ్లు నవ్వించిన బ్రహ్మానంద ఇక మీదట గుర్తుండిపోయే కళాత్మక పాత్రల్లో నటిస్తాడని అంటున్నారు. రంగమార్తాడా సినిమాలో బ్రహ్మి ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి. ఇదే కాదు స్టార్ సినిమాల్లో కూడా బ్రహ్మానందం నటిస్తాడని తెలుస్తుంది. సీరియస్ రోల్స్ మీద కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది.          




ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. గడిచిన 24 గంటల్లో..

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?

పొలిటిక‌ల్ స్వామికి బీజేపీ క్లాస్‌.. !

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారు.. లిస్ట్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>