Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya33e34586-c5e0-48ad-8370-dd4d7ade31a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya33e34586-c5e0-48ad-8370-dd4d7ade31a8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో ముందు చరణ్ ఎపిసోడ్ ఒక 20 నుండి 30 నిమిషాలు అనుకోగా ఆ పాత్ర బాగా వస్తుండటం వల్ల ఆ పాత్రని 1 అవర్ దాకా పొడిగించారని తెలుస్తుంది. రెండున్నర గంటల సినిమాలో చిరు, చరణ్ ఈక్వల్ గా కనిపిస్తారని తెలుస్తుంది.ramcharan-acharya;chiranjeevi;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;mani sharma;raja;rashmika mandanna;rrr movie;cinema;episode;remake;lord siva;heroine;research and analysis wingఆచార్యలో రాం చరణ్ స్క్రీన్ టైం లాక్..!ఆచార్యలో రాం చరణ్ స్క్రీన్ టైం లాక్..!ramcharan-acharya;chiranjeevi;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;mani sharma;raja;rashmika mandanna;rrr movie;cinema;episode;remake;lord siva;heroine;research and analysis wingFri, 15 Jan 2021 21:02:05 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో ముందు చరణ్ ఎపిసోడ్ ఒక 20 నుండి 30 నిమిషాలు అనుకోగా ఆ పాత్ర బాగా వస్తుండటం వల్ల ఆ పాత్రని 1 అవర్ దాకా పొడిగించారని తెలుస్తుంది. రెండున్నర గంటల సినిమాలో చిరు, చరణ్ ఈక్వల్ గా కనిపిస్తారని తెలుస్తుంది.

సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చరణ్ కనిపిస్తారట మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలతో పాటుగా సినిమా కథ కూడా కొరటాల శివ మార్క్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో చరణ్ రోల్ చాలా సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది. చరణ్ పాత్రే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

కొరటాల శివ రాం చరణ్ పాత్రని చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. చరణ్ చేసేది ఒక పాత్రే అయినా సినిమాకు అదే బలమని అంటున్నారు. అంతేకాదు ఆ పాత్రలో చరణ్ అదరగొడతారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా ఆచార్య కూడా మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుందని తెలుస్తుంది. ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నా ఆచార్య సినిమా మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.

సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. చిరు మాత్రం ఆచార్య తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా డైరక్షన్ లో సినిమా షురూ చేస్తున్నాడు.                             
 


వైరల్ న్యూస్: మరణశిక్ష నుంచి తప్పించుకున్న పావురం..!

ప్రభాస్ 'సలార్'.. కె.జి.ఎఫ్ ను మించే సినిమా తీస్తారా..?

పవన్ కళ్యాణ్ పక్కన రాశి చేయాల్సిన సుస్వాగతం సినిమాలో దేవయాని ఎందుకు చేసింది..?

ఆ విషయంలో జగన్ లో కంగారు ఉందా...?

తెలంగాణా ప్రజల గుండెల్లో రైళ్ళు... ఈ పులుల గోల ఏంటి...? ఆ పులి దొరకదా...?

బెంగ‌ళూరు త‌ర్వాతే లండ‌న్‌... ఐటీ సిటీ ఖాతాలో ప్ర‌పంచం రికార్డు

జుట్టు రాలుతుందా.. బట్టతల బెంగా.. ఇలా చేయండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>