Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/camphor222a796c-105c-40db-8866-f24db3238063-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/camphor222a796c-105c-40db-8866-f24db3238063-415x250-IndiaHerald.jpgకర్పూరమును శుభకార్యాలకు వాడుతారు. దేవాలయాల్లో,హారతి ఇవ్వడానికి కర్పూరం వాడుతారు ఇది మంచి వాసన వస్తుంది.వెలుగుతున్న కర్పూరాన్ని కి భారతీయుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది.కర్పూరం లో ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పూజలు, వివాహాది శుభకార్యాల్లోనూ హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడుతారు. జ్వరము, కోరింత దగ్గు,ఆస్తమా, మానసిక వ్యాధులు,క్యాన్సర్,మూత్రకోశ సమస్యలను నయం చేయడానికి కర్పూరం వాడుతారు.ఇంకా స్త్రీ పురుష జనేంద్రియాలు ఉత్తేజ పరచడానికి ఉపయోగిస్తారు. camphor;women;tara;mandula;cancer;aqua;streeకర్పూరం లో చాలా ఉపయోగాలు ఉన్నాయి.. అవి ఏంటంటే..?కర్పూరం లో చాలా ఉపయోగాలు ఉన్నాయి.. అవి ఏంటంటే..?camphor;women;tara;mandula;cancer;aqua;streeThu, 14 Jan 2021 08:00:00 GMT
 ముఖ్యంగా పూజలు, వివాహాది శుభకార్యాల్లోనూ హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడుతారు.

 జ్వరము, కోరింత దగ్గు,ఆస్తమా, మానసిక వ్యాధులు,క్యాన్సర్,మూత్రకోశ సమస్యలను నయం చేయడానికి కర్పూరం వాడుతారు.ఇంకా స్త్రీ పురుష జనేంద్రియాలు ఉత్తేజ పరచడానికి ఉపయోగిస్తారు.

 చెడు వాసనలు రాకుండా కర్పూరాన్ని ఉపయోగిస్తారు.దోమల మందు తయారీ లోనూ దీన్ని వాడతారు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా వాడతారు.

 క్రిమి కీటకాలను చెప్పడానికి,దోమల నిర్మూలనకు కర్పూరం వాడతారు.బట్టలను పాడు చేసే పురుగుల నిర్మూలన కు కూడా కర్పూరం వాడతారు.

 సబ్బుల తయారీలోనూ,పెయింటింగ్, బాణసంచా వంటివాటిలో సహజ పరిమళాల కోసం కర్పూరం వాడుతారు.

 గుండెకు సంబంధించిన మందులు లోనూ,దగ్గు శ్వాస కోశా సంబంధిత మందులు లోనూ,కీళ్ల నొప్పులకు సంబంధించిన మందులు లోనూ ఎక్కువగా కర్పూరం వాడతారు.

 తేలు కుట్టిన వాళ్లకు అర గ్రాము యాపిల్ రసం,  కర్పూరం తో కలిపి అర్థ గంటకు ఒకసారి తాగించడం వల్ల విషం చెమట రూపంలోనూ, మాత్రం ద్వారానో బయటికి వెళ్లి పోతుంది.

 కర్పూరం బిళ్ళలు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మంచం కింద పెట్టుకుంటే దోమలు పరార్ అవుతాయి.
 రెండు గుప్పెడు వేపాకు కొంచెం కర్పూరం తీసుకునే అర బకెట్ నీళ్లలో వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన నీటితో ఫ్లోర్ తుడవడం వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.

పరిసర వాతావరణం చెడు వాసన వస్తుంటే అక్కడ అక్కడ కర్పూరం బిళ్ళలు  పెట్టడం వల్ల మంచి వాసన వస్తుంది.
                                                                                                                                                                                                                                   


విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>