PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/in-the-arms-of-indian-sales6073c6dc-7196-4031-aefc-a7777ac108c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/in-the-arms-of-indian-sales6073c6dc-7196-4031-aefc-a7777ac108c5-415x250-IndiaHerald.jpgభారత వైమానిక దళం మరింత శక్తివంతంకానుంది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వ్యయంతో 83 తేజస్‌ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ ఫైటర్‌ జెట్‌లు ఇండియా అమ్ముల పొదిలోకి త్వరలో రానున్నాయి. భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా 48వేల కోట్in the arms of indian sales;modi;tiru;india;narendra modi;prime minister;minister;central government;hindus;fighter;narendraభారత అమ్ముల పొదిలో..!భారత అమ్ముల పొదిలో..!in the arms of indian sales;modi;tiru;india;narendra modi;prime minister;minister;central government;hindus;fighter;narendraThu, 14 Jan 2021 20:00:00 GMTప్రధాని నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వ్యయంతో 83 తేజస్‌  ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ ఫైటర్‌ జెట్‌లు ఇండియా అమ్ముల పొదిలోకి త్వరలో రానున్నాయి.

భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా 48వేల కోట్లతో 83 తేజస్‌  ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోద ముద్రవేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుతో మన వాయిసేన మరింత బలంగా మారనుంది.

తేజస్‌ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలు నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఫైటర్‌ జెట్‌లు భారత వాయుసేనను మరింత పటిష్టం చేయనున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని చారిత్రక నిర్ణయం తీసుకున్నారని రాజ్‌నాథ్ ప్రశంసించారు.

మొత్తం జెట్‌లలో... 73 తేజస్‌ ఎంకే-1ఏ ఫైటర్‌ జెట్‌లు, 10 తేజస్‌ ఎంకే-1ఏ శిక్షణా జెట్‌లు ఉండనున్నాయి. ఈ జెట్‌లలో పెద్ద సంఖ్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. తేజస్‌ విమానాలను హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థ తయారు చేస్తోంది.

మొత్తానికి భారత వైమానిక దళం మరింత శక్తిమంతం కానుంది. భారత అమ్ముల పొదిలో పైటర్ జెట్ లు చేరబోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 83తేజస్ ఫైటర్ జెట్ లు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 43వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సాంకేతికతతో ఫైటర్ జెట్స్ రానున్నాయి.










ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దక్షిణాదిలో మెరవనున్న ఆ ముద్దుగుమ్మ..

ఖాకీ చొక్కా కిక్కే వేరబ్బా...?

వారితో పెట్టుకుంటే ముప్పే ?

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం తాగొచ్చా?

ఆ ఆలయంలో తలకిందులుగా శివుడు.. తెలుగు రాష్ట్రంలోనే!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. అతనిపై ఎఫ్ఐఆర్?

టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>