PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఆ పార్టీని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు అనే విషయం చెప్పవచ్చును. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ప్రజలలో బలహీనపరచడం అనేది అంత సులువు కాదు. ప్రధాని నరేంద్ర మోడీ కి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది modi;modi;bhavana;bharatiya janata party;andhra pradesh;haryana - chandigarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;telangana;narendra modi;congress;bihar;prime minister;job;uttar pradesh;central government;punjab;party;narendraఏపీలో మోడీ భారీ బహిరంగ సభ...?ఏపీలో మోడీ భారీ బహిరంగ సభ...?modi;modi;bhavana;bharatiya janata party;andhra pradesh;haryana - chandigarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;telangana;narendra modi;congress;bihar;prime minister;job;uttar pradesh;central government;punjab;party;narendraThu, 14 Jan 2021 10:00:00 GMTకాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఆ పార్టీని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు అనే విషయం చెప్పవచ్చును. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ప్రజలలో బలహీనపరచడం అనేది అంత సులువు కాదు. ప్రధాని నరేంద్ర మోడీ కి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఇక రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పై ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అక్కడ భారీగా నిధులు ఇస్తున్న సరే ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. పంజాబ్ హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపికి ఆదరణ తగ్గుతోంది అనే భావన వ్యక్తమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదు అని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ఉద్యమం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందని అంటున్నారు. త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ప్రధాని మోడీ సిద్ధమయ్యారని సమాచారం. దక్షిణ భారత రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే భావనలో మోడీ ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో లేదా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో లేదా కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>