PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rapee7b48d88-90b4-4274-ae08-3237ece201c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rapee7b48d88-90b4-4274-ae08-3237ece201c0-415x250-IndiaHerald.jpgసమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో మహిళల రక్షణ కోసం చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారిపై అఘాయిత్యలు మాత్రం ఆగడంలేదు. తాజాగా గర్భవతికి మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాదు. ఆమెను కిడ్నాప్ చేసి ఒకడు పెళ్లి చేసుకున్నాడు. rape;prema;rahul new;rahul;k l rahul;madhya pradesh - bhopal;district;police;village;marriage;love;uttar pradesh;rahul sipligunj;murder.;fatherఛీ.. ఛీ.. ఆరునెలల గర్భిణిపై అత్యాచారం.. ఎక్కడంటే..!?ఛీ.. ఛీ.. ఆరునెలల గర్భిణిపై అత్యాచారం.. ఎక్కడంటే..!?rape;prema;rahul new;rahul;k l rahul;madhya pradesh - bhopal;district;police;village;marriage;love;uttar pradesh;rahul sipligunj;murder.;fatherThu, 14 Jan 2021 08:00:00 GMTపెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలసి ఆమె మీద అత్యాచారం చేశారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆరు నెలల గర్భిణిని మరో ముగ్గురు యువకులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించారు. అక్కడి నుండి భాదితులు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ కు చెందిన మూర్తి రైక్వార్ కు.. ఉత్తరప్రదేశ్ లోని జలాన్ జిల్లా కు చెందిన రాహుల్ అనే యువకుడితో గతనెల 6న వివాహమైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశాడు రైక్వార్ తండ్రి. అయితే పెళ్లై 18 రోజులైన తర్వాత.. ఒక కార్యక్రమం నిమిత్తం రాహుల్, మూర్తి రైక్వార్లిద్దరూ రావలసిందిగా వధువు తండ్రి కోరాడు. ఆయన కోరిక నిమిత్తం వచ్చిన వారికి ఆ తండ్రి సపర్యలు చేశాడు. కొత్త అల్లుడికి ఏం లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. మరుసటి రోజు తాను ఇంటికి వెళ్లిపోతానని రాహుల్ చెప్పడంతో తాను రెండ్రోజుల తర్వాత వస్తానని మూర్తి చెప్పింది. దీంతో సరేనన్న రాహుల్.. ఒక్కడే జలాన్ కు వెళ్లిపోయాడు.

అయితే రాహుల్ వెళ్లిన తర్వాత రైక్వార్ కూడా సాయంత్రం తన ప్రియుడితో పారిపోయింది. అదే గ్రామంలో ఉంటున్న భజ్జు యాదవ్ అనే వ్యక్తితో మూర్తికి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. అయితే పెళ్లికి ముందే వారిద్దరూ పారిపోవాలనుకున్నా అది కుదరలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన వారిద్దరూ.. పెళ్లి తర్వాత పారిపోయారు. వెళ్లే సమయంలో ఆ నవ వధువు తనతో పాటు రూ. 5 లక్షల విలువైన బంగారం.. రూ. 20 వేల నగదు కూడా తీసుకెళ్లింది.


విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>