Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpgభారతదేశంలో కరోనా వైరస్ మొన్నటివరకు తీవ్రస్థాయిలో వ్యాపించింది అన్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగి పోవడంతో ప్రజలు అందరు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే దగ్గు జలుబు వస్తే చాలు కరోనా వైరస్ సోకిందేమో అని ఆసుపత్రుల చుట్టూ తిరిగిన వారు ఎంతోమంది.. దగ్గు జలుబు లాంటి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇది జ్వరమే అయ్యుంటుందని ఇంటి పట్టునే ఉండి తగిcorona;amala akkineni;india;aqua;central government;coronavirusభారత్ వెరీ స్పెషల్.. 100 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందట..?భారత్ వెరీ స్పెషల్.. 100 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందట..?corona;amala akkineni;india;aqua;central government;coronavirusThu, 14 Jan 2021 05:00:00 GMTకరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ కరోనా  వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగి పోవడంతో ప్రజలు అందరు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే దగ్గు జలుబు వస్తే చాలు కరోనా  వైరస్ సోకిందేమో అని  ఆసుపత్రుల చుట్టూ తిరిగిన వారు ఎంతోమంది..  దగ్గు జలుబు లాంటి కరోనా  లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇది జ్వరమే అయ్యుంటుందని ఇంటి పట్టునే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకున్నవారు మరికొంతమంది.



 అయితే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకున్నవారికి  కరోనా వైరస్ ఉంది అని బయట పడినప్పటికీ.. కొంతమంది కరోనా వైరస్ భయంతో  లక్షణాలు ఉన్నప్పటికీ ఇంటి దగ్గరే ఉండి కోలుకున్న  వారిలో మాత్రం కరోనా వచ్చింది అన్న నిజం బయటకు రాకుండానే ఉండిపోయింది.  ఈ క్రమంలోనే భారత దేశంలోఎంతో మందికి కరోనా వైరస్ వచ్చి పోయింది అని గతంలో కొంతమంది వైద్య నిపుణులు కూడా చెప్పారు. ఎంతోమంది లో యాంటీబాడీలు  ఉత్పత్తి అయ్యాయని..  అంటే వారికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది అంటూ నిర్ధారించారు.



 ఇక ఇటీవలే బయటపడిన నిజాలతో ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో దాదాపు వందకోట్ల మందికి తెలియకుండానే కరోనా వైరస్ వచ్చి పోయింది అన్నది వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. థైరాయిడ్ కు సంబంధించి ప్రజల దగ్గర నుండి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ కి కరోనా పరీక్షలు చేయగా దేశ వ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వచ్చి పోయింది అని అంచనా వేస్తున్నారు వైద్యనిపుణులు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా  ఈ అంచనాకు వచ్చారు వైద్య నిపుణులు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


బిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ, మధుమిత బ్రేకప్ పై ఆలీ కామెంట్స్..

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>