PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bihar7da6e2a9-df03-4468-96d1-5726b416694b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bihar7da6e2a9-df03-4468-96d1-5726b416694b-415x250-IndiaHerald.jpgఅక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.. వావి వరుసలు, వయసు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కేవలం శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పుడు ఓ చెండాలపు ఘటన వెలుగు చూసింది. కూతురితో ప్రేమను పొందాడు. తల్లితో శారీరక సుఖాన్ని పెట్టుకున్నాడు ఓ రసిక ప్రియుడు.. వివరాల్లోకి వెళితే..బీహార్ లోని చంపారన్ జిల్లాలో కామిని తన కుమార్తె, భర్తతో కలిసి జీవిస్తోంది. కుమార్తె మాధురి అదే ప్రాంతంలో కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే మాధురి తన ఇంటి సమీపంలోనే ఉన్న చింటూ అనే యువకుడిని ప్రేమించింది. bihar;prema;police;bihar;marriage;love;degree;husband;prize;gift;college;vకూతురితో ప్రేమ.. తల్లితో శృంగారం.. అడ్డంగా దొరికిన రసిక ప్రియుడు..కూతురితో ప్రేమ.. తల్లితో శృంగారం.. అడ్డంగా దొరికిన రసిక ప్రియుడు..bihar;prema;police;bihar;marriage;love;degree;husband;prize;gift;college;vThu, 14 Jan 2021 09:00:00 GMTడిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే మాధురి తన ఇంటి సమీపంలోనే ఉన్న చింటూ అనే యువకుడిని ప్రేమించింది. 



ఒకే కాలేజీ కావడంతో ఇద్దరు ప్రేమలో మునిగి తేలారు.మాధురి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ క్రమంలో తల్లితో పరిచయం ఏర్పడింది.అయితే మాధురిను పెళ్లి చేసుకుంటానని చింటూ నమ్మించాడు.అలా ఒకరికి తెియకుండా మరొకరితో ప్రేమను సాగించాడు. ఇద్దరితో శృంగార కోరికలు తీర్చుకున్నాడు.మాధురి ఇంట్లో లేని సమయంలో వారింటికి వచ్చాడు. ఆమె తల్లి కామినితో మాటా మాటా కలిపాడు. ఆమె కూడా చింటూ మాటలకు ముగ్దురాలైంది. తన భర్త వ్యాపార పనులు నిమిత్తం ఇంట్లో ఉండటం లేదని, తనకు చిన్నతనంలోనే పెళ్లి అయ్యిందని, తన వయస్సు ఇంకా మూడు పదులే అని కామిని ఆవేదన వ్యక్తం చేసింది.



దాంతో ఆంటీని సర్ ప్రైజ్ చేయాలనుకున్న చింటూ ఆమెకు మోడ్రన్ డ్రెస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇక ఆపుకోలేని కామిని అతడితో శారీరకంగా దగ్గర అయ్యింది.అయితే ఓ రోజు చింటూ ఆరాటం ఆపుకోలేక కామినిని తన ఇంటికి తీసుకెళ్లి, శృంగారం చేయడం ప్రారంభించాడు. ఈ లోగా మాధురి కూడా చింటూ ఇంటికి చెప్పా పెట్టకుండా వచ్చేసింది. నేరుగా ఇంట్లోకి వెళ్లగా, వింత శబ్దాలు వినిపించాయి. దీంతో కిటికీలో నుంచి చూసిన మాధురి తన తల్లితో చింటూచే స్తున్న పనిచూసి బాధపడింది.అతనికి బుద్ది చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిందితుడిని పోలీసులు అందులోకి తీసుకోగా విచారణ చేస్తున్నారు..




బాల‌య్య - బోయ‌పాటి ఈ షాకులేంటి బాబు...!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>