TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/samsung4b0f166c-4cba-4d17-b16b-9ee056a6ec6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/samsung4b0f166c-4cba-4d17-b16b-9ee056a6ec6d-415x250-IndiaHerald.jpgశాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో, మంచి లుక్ వచ్చేలా ఉన్న ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. యువత మైండ్ సెట్ ను బట్టి సరికొత్త టెక్నాలజీ తో ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. అంతే విధంగా మంచి డిమాండ్ ను కూడా అందుకుంటున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ మరో ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..samsung;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;january;vegetable market;redశాంసంగ్ నుంచి బయటకు వచ్చిన మరో ఫోన్..ఇదే స్పెషల్..శాంసంగ్ నుంచి బయటకు వచ్చిన మరో ఫోన్..ఇదే స్పెషల్..samsung;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;january;vegetable market;redThu, 14 Jan 2021 03:00:00 GMTమార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. యువత మైండ్ సెట్ ను బట్టి సరికొత్త టెక్నాలజీ తో ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. అంతే విధంగా మంచి డిమాండ్ ను కూడా అందుకుంటున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ మరో ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..



ఈ కంపెనీ నుంచి రాబోతున్న మరో కొత్త ఫోన్ శాంసంగ్ గెలాక్సీ M02s.. ఈ ఫోన్‌ ధర 10వేల లోపే. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌లో జనవరి 19 నుంచి ఫోన్‌ విక్రయాలు ప్రారంభంకానున్నాయి. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. భారత్‌లో గెలాక్సీ ఎం02ఎస్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర 8,999 కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ రూ.999 గా కంపెనీ ప్రకటించింది.బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ లభిస్తుంది..



ఇకపోతే ఈ ఫోన్ అమెజాన్‌.ఇన్‌, శాంసంగ్‌.ఇన్‌తో పాటు దేశంలోని ప్రముఖ రిటైల్‌ దుకాణాల ద్వారా ఫోన్లను కొనుగోలు చేసే వెసులు బాటు కూడా ఉంది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతల విషయానికొస్తే..ముందు వచ్చిన ఫోన్ల కంటే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ముందువైపు ఒక కెమెరా ఉంటుంది. దానికి 5 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉంటుంది. వెనక వైపు 3 కెమెరాలు ఉంటాయి.13+2+2 మెగా పిక్సల్‌.. స్టోరేజ్ విషయానికొస్తే.. 13+2+2 మెగా పిక్సల్‌ 4జీబీర్యామ్‌ ను కలిగి ఉంటుంది.బ్యాటరీ కెపాసిటీ 5000mAh ఉంటుంది. దీంతో పాటుగా ఆండ్రాయిడ్ 10 ఆపరే షన్ ను కలిగి ఉంటుంది. మొత్తానికి ధర తక్కువలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది..




బిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ, మధుమిత బ్రేకప్ పై ఆలీ కామెంట్స్..

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>