PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/naaku-photolu-tisukovadam-kasta-siggu-vairal-avuthunna-video158ecf98-192e-4d25-89bc-808644535202-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/naaku-photolu-tisukovadam-kasta-siggu-vairal-avuthunna-video158ecf98-192e-4d25-89bc-808644535202-415x250-IndiaHerald.jpgఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే పక్కన వాళ్ళు చూసి నవ్వుకోవడం లేదా అక్కడ నుంచి పక్కకు పోతారు. అయితే జంతువులతో ఫోటో తీసుకోవాలనీ చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉండటంతో మరీ ఎక్కువగా ఫోటోలు, వీడియో లు తీయడం వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం చేస్తుంటారు.కానీ వాటిని చిరాకుకు గురి చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటేనే అసలు సమస్య. ఇక జంతువుల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది. thamilanadu;manu;tiru;korcha;tiruchirappalli;smart phone;media;twitterనాకు ఫోటోలు తీసుకోవడం కాస్త సిగ్గు.. వైరల్ అవుతున్న వీడియో..నాకు ఫోటోలు తీసుకోవడం కాస్త సిగ్గు.. వైరల్ అవుతున్న వీడియో..thamilanadu;manu;tiru;korcha;tiruchirappalli;smart phone;media;twitterThu, 14 Jan 2021 11:25:35 GMTస్మార్ట్ ఫోన్ ఉండటంతో మరీ ఎక్కువగా ఫోటోలు, వీడియో లు తీయడం వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం చేస్తుంటారు.కానీ వాటిని చిరాకుకు గురి చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటేనే అసలు సమస్య. ఇక జంతువుల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది. 

" style="height: 500px;">

ఆ వీడియో ఏనుగుకు సంబంధించినది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్పుకుంటుంది. ఆ ఏనుగును అతను ఒపిస్తాడు.. ఆ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను ఎక్కువగా ఆకట్టుకుంది. అసలు విషయానికొస్తే.. ఈ ఘటన తమిళనాడు లో వెలుగు చూసింది..


తిరుచిరాపల్లి లోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం లో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్‌ అనే ఆడ ఏనుగు. ఇక వీడియో లో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో 'ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది' అని చెప్తుంది. అతను ఏనుగు తోండాన్ని పట్టుకొని వాళ్ళు నితో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు అని అంటాడు.మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్‌. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. మనుషులను జంతువులు ఒకసారి ప్రేమిస్తే ఇక ప్రాణాలు పోయిన ఆ అభిమానాన్ని అలానే కొనసాగిస్తారు...అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. 




ఏపీలోని ఈ జిల్లాలో తలికిందులుగా శివుడే.. అసలు విషయం తెలిస్తే..

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?

నిమ్మగడ్డతో వైసీపీకి భారీ నష్టమేనా ? టీడీపీకి కలిసొచ్చేది ఏంటి?

జమిలి ఎన్నికలకు బ్రహ్మాండమైన ముహూర్తం ?

బైక్ కు లక్ష జరిమానా.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..?

మారిన గంటా వ్యూహం....అప్పటివరకు ఉంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>