PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cara79a6e44-f259-48cd-b5b8-7e325c68a95c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cara79a6e44-f259-48cd-b5b8-7e325c68a95c-415x250-IndiaHerald.jpgచాల మందికి సొంత ఇల్లు, సొంత కారు కొనుకోవాలని చాల కలలు కంటుంటారు. ముఖ్యంగా కొత్తగా ఏదైనా కొనుక్కోవాలనో లేకపోతే ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనో ప్రయత్నిస్తుంటారు. అయితే సంక్రాంతి పండుగలో కొత్త అల్లుళ్ల సందడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాల కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది.car;kranthi;kranti;makar sakranti;india;sankranthi;january;2020;car;good news;letter;corporate;good newwzగుడ్ న్యూస్: కొత్తకారు కొనేవారికి బంపరాఫర్..భారీ డిస్కౌంట్..!?గుడ్ న్యూస్: కొత్తకారు కొనేవారికి బంపరాఫర్..భారీ డిస్కౌంట్..!?car;kranthi;kranti;makar sakranti;india;sankranthi;january;2020;car;good news;letter;corporate;good newwzThu, 14 Jan 2021 18:30:00 GMTసంక్రాంతి పండుగలో కొత్త అల్లుళ్ల సందడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాల కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది. 2020 డిసెంబర్‌లో చాలా కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఆ తర్వాత 2021 నుంచి కార్ల కంపెనీలు ధరలు భారీగా పెరిగాయి. ఇక కారుకొనలేమనుకునే తరుణంలో రెనాల్ట్ ఇండియా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

ఇక రెనాల్ట్ గత ఏడాది రూ.70,000 వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఏడాది కొంచెం తగ్గించింది. అయితే కార్లు ధరలు పెరిగాయి కాబట్టి ఓ రకంగా మంచి ఆఫర్ లభించినట్టే చెప్పుకోవాలి. ఈ ఆఫర్లు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు లభిస్తాయి. రెనాల్ట్ క్విడ్ 2020లో రూ.2.98 లక్షల నుంచి ప్రారంభమైతే, ఈ సంవత్సరం రూ.3.13 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మొత్తం మూడు కార్ల మీద ఆఫర్ అందిస్తుంది.

రెనాల్ట్ క్విడ్, డస్టర్, క్విడ్ మీద ఆఫర్ ఇస్తోంది. కస్టమర్లు నేరుగా షోరూమ్‌కి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. లేకపోతే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నా కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి అదనంగా మరో రూ.15,000 వరకు ఇన్సెంటిట్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ 2020లో తయారు చేసిన కార్ల మీద మాత్రమే లభిస్తోంది.

రెనాల్ట్ క్విడ్ ఆఫర్ క్యాష్ డిస్కౌంట్ రూ.20,000 ఉంది. ఎక్సేంజ్ రూ.10,000 వరుకు లభిస్తుంది. క్విడ్ మ్యాన్యువల్ మీద రూ.15,000 ఉంది. కార్పొరేట్ కస్టమర్లకు రూ.10,000 ఉంది. గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు రూ.5000 వరకు ఉంటుంది. రెనాల్ట్ డస్టర్ లాయల్టీ రూ.15,000 ఉంది. ఎక్సేంజ్ బోనస్ రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్ రూ.30,000, గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు రూ.15000 లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ క్యాష్ బెనిఫిట్ రూ.20,000, డీలర్ షిప్ ప్రత్యేక ఆఫర్ రూ.10,000 (RXL/RXT/RXZ మోడల్స్ మీద) ఎక్సేంజ్ బోనస్ రూ.30,000 వరకు ఉంటుంది.






టీడీపీలో రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది... చేతులు కాలాకా..!

లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>