PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand2728afa-7d20-47e0-a080-b2670fef26ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand2728afa-7d20-47e0-a080-b2670fef26ec-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఉగాదికి లేదా కాస్త ముందుగానే విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లించే ప్ర‌క్రియ పూర్త‌వుతుందంటున్నారు. ఇక ఇదే విష‌యంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం స్పందించారు. రాజ‌ధానిపై ప‌లు కేసులు కోర్టుల్లో ఉన్నందున ఈ కేసుల ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే విశాఖ రాజ‌ధాని అవుతుంద‌ని చెప్పారు. మ‌రో నాలుగైదు నెలల్లో కోర్టు తీర్పు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ‌స్తుంద‌ని భావిస్తున్న‌న‌ట్టు చెపుతున్నారు. ఇక రాజ‌ధానిని విశాఖ‌కు మార్చిన త‌ర్వాతే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు జ‌రిపే jagan;andhra pradesh;vishakapatnam;capital;court;letter;local language;central government;ycp;sajjala ramakrishna reddyవిశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..విశాఖ‌లో రాజ‌ధాని ఎప్పుడంటే... జ‌గ‌న్ పెట్టిన ముహూర్తం ఇదే..jagan;andhra pradesh;vishakapatnam;capital;court;letter;local language;central government;ycp;sajjala ramakrishna reddyThu, 14 Jan 2021 08:35:00 GMTకోర్టుల్లో కేసుల వ్య‌వ‌హారాలు లేక‌పోయి ఉంటే ఈ పాటికి ఏపీ ప‌రిపాల‌న అంతా విశాఖ కేంద్రంగా నే న‌డుస్తూ ఉండేది. సీఎం జ‌గ‌న్ యేడాది క్రితం అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచే విశాఖ రాజ‌ధాని ఎప్పుడు అవుతుందా ? అని ఆ న‌గ‌రంతో పాటు ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. మూడు రాజ‌ధానుల అంశంతో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లో మెజార్టీ వ‌ర్గాలు వైసీపీకి చేరువు అవుతున్నాయి. ఇక జ‌గ‌న్ ఇక్క‌డ పాటించిన సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కూడా ఆ పార్టీకి ఎంతో క‌లిసి వ‌స్తున్నాయి.

అయితే మూడు రాజ‌ధానుల అంశంపై ప‌లు కేసులు కోర్టుల్లో ఉండ‌డంతో ఈ ప‌క్రియ కాస్తా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే దీనికి త్వ‌ర‌లోనే ఎండ్ కార్డు ప‌డ‌నుంది. విశాఖకు రాజధాని తరలింపు నాలుగైదు నెలల్లో జరుగుతుందని, ఒక నెల అటో ఇటో తేడాతో పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి తరలుతుందని తెలుస్తోంది. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఉగాదికి లేదా కాస్త ముందుగానే విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లించే ప్ర‌క్రియ పూర్త‌వుతుందంటున్నారు.

ఇక ఇదే విష‌యంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం స్పందించారు. రాజ‌ధానిపై ప‌లు కేసులు కోర్టుల్లో ఉన్నందున ఈ కేసుల ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే విశాఖ రాజ‌ధాని అవుతుంద‌ని చెప్పారు. మ‌రో నాలుగైదు నెలల్లో కోర్టు తీర్పు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ‌స్తుంద‌ని భావిస్తున్న‌న‌ట్టు చెపుతున్నారు. ఇక రాజ‌ధానిని విశాఖ‌కు మార్చిన త‌ర్వాతే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు జ‌రిపే అవ‌కాశం ఉంది. అంటే ఈ లెక్క‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు సైతం విశాఖ రాజ‌ధాని అయ్యాకే జ‌రుగుతాయ‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో విశాఖ న‌గ‌రంలో ఒక్క సీటు వైసీపీ గెల‌వ‌లేదు.. అందుకే రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌తో అక్క‌డ వ‌చ్చే మైలేజ్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పూర్తిగా ఉప‌యోగించుకునే  ప్లాన్‌లో నే జ‌గ‌న్ ఉన్నారు.  


వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?

నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో ఇది కరెక్టే అన్నమాట

షాకింగ్: అమెరికాను దెబ్బ కొట్టేందుకు చైనా మాస్టర్ ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

షాకింగ్‌: అఖిలప్రియ భర్త భార్గవ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ చూశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీతోనే తలనొప్పి ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>