TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sivabalaji-madhimitha9aaf079c-054f-4550-9ba1-5ffc9e6e5053-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sivabalaji-madhimitha9aaf079c-054f-4550-9ba1-5ffc9e6e5053-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ లో పాల్గొనే వాళ్ళు సెలెబ్రెటీలు అయ్యి ఉంటారు.. లేదా హౌస్లోకి వచ్చాక వారికి వస్తున్న రూమర్లకు బాగా ఫేమస్ అయ్యి సెలెబ్రెటీలు అయిపోతారు.కొందరు వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటే.. మరికొందరు మాత్రం వచ్చిన డబ్బు చాలు.. అంటూ వచ్చిన డబ్బును పంచుకుంటారు. సొంతంగా బిజినెస్ లు చేసుకుంటారు.. అలాంటి సెలబ్రిటీల లో ఒకరు శివ బాలాజీ.. బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ గా అందరినీ నిలిచాడు.తర్వాత సినిమాలలో నటించలేదు. సొంత బిజినెస్ లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.sivabalaji madhimitha;business;shiva;ali;ali reza;madhumitha;bigboss;sri venkateswara swamy;marriage;love;episode;lord siva;winner;winner1;alitho saradagaబిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ, మధుమిత బ్రేకప్ పై ఆలీ కామెంట్స్..బిగ్ బాస్ ఫేమ్ శివ బాలాజీ, మధుమిత బ్రేకప్ పై ఆలీ కామెంట్స్..sivabalaji madhimitha;business;shiva;ali;ali reza;madhumitha;bigboss;sri venkateswara swamy;marriage;love;episode;lord siva;winner;winner1;alitho saradagaThu, 14 Jan 2021 05:37:00 GMTబిగ్ బాస్ లో పాల్గొనే వాళ్ళు సెలెబ్రెటీలు అయ్యి ఉంటారు.. లేదా హౌస్లోకి వచ్చాక వారికి వస్తున్న రూమర్లకు బాగా ఫేమస్ అయ్యి సెలెబ్రెటీలు అయిపోతారు.కొందరు వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటే.. మరికొందరు మాత్రం వచ్చిన డబ్బు చాలు.. అంటూ వచ్చిన డబ్బును పంచుకుంటారు. సొంతంగా బిజినెస్ లు చేసుకుంటారు.. అలాంటి సెలబ్రిటీల లో ఒకరు శివ బాలాజీ.. బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ గా అందరినీ నిలిచాడు.తర్వాత సినిమాలలో నటించలేదు. సొంత బిజినెస్ లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.



తాజాగా శివ బాలాజీ, మధుమిత లు అలీతో సరదాగా షో లో పాల్గొనబోతున్నారు.అందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది.వీరి నుంచి గమ్మతైన విషయాలను రాబట్టారు అలీ. ఇద్దరికీ పరిచయం ఎలా అయ్యింది?? ఎవరు ఎవరికి లవ్ ప్రపోజ్ చేశారు? పెళ్లికి ముందు ఎందుకు బ్రేకప్ అవ్వాలని అనుకున్నారు? మనోహరన్, స్వప్న మాధురిలు శివ బాలాజీ, మధుమితలుగా ఎలా అయ్యారన్న విషయాలను రాబట్టారు.. ఈ క్రమంలో వాళ్ళు పెళ్లికి ముందు బ్రేకప్ అయ్యారనే విషయాలను కూడా రాబట్టారు.



ఇక మధుమిత,శివ బాలాజీ బ్రేకప్ విషయాన్ని బయటపెడుతూ.. ‘ఏంటి మీరిద్దరూ కరెక్ట్‌గా పెళ్లి టైంకి బ్రేకప్ అయిపోయి ఎవరిదారి వాళ్లు చేసుకున్నారట.. నిజమేనా’? అని అలీ అడగ్గా.. మా లైఫ్‌లో ఒక బ్రేకప్ ఉందని ఎవరికీ తెలియదు.. మీరు అన్నీ గట్టిగానే పట్టుకుంటారు అని పంచ్ వేసిన శివ బాలాజీ వారి బ్రేకప్ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక చివర్లో దర్శకుడు కోడి రామక్రిష్ణను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మధుమిత.. ముఖ్యంగా వారు వేసిన డ్యాన్స్ ఎపిసోడ్ కు హైలెట్ అయ్యింది. వారి బ్రేకప్ కు గల కారణాలను కూడా తెలియజేసి షాక్ కు గురి చేశారు.ఈ ఎపిసోడ్ లో ఏమైంది అనే విషయాలను గురించి తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే..
 




సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>