Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-srimukhi4c82b812-74b7-4668-867f-ceecd25f78d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-srimukhi4c82b812-74b7-4668-867f-ceecd25f78d3-415x250-IndiaHerald.jpgసాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే పండగ సంబరాలు ఏ రేంజిలో ఉంటాయో.. అటు బుల్లితెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్ హడావిడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సంక్రాంతి పండుగ రోజు ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి హాయిగా స్పెషల్ ప్రోగ్రాం చూసి ఎంతో ఎంటర్టైన్మెంట్ పొంది కడుపుబ్బా నవ్వుకునేలా ప్రతి ఛానల్ లో కూడా ఎన్నో స్పెషల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. స్పెషల్ కార్యక్రమాలలో పండుగ సందడి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అన్ని చానల్స్ కూడా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయగా కూడా జీ తెలుగు ఒక srimuki;kranthi;kranti;navdeep;yajamanya;makar sakranti;sreemukhi;telugu;sankranthi;festival;youtube;event;romantic;loverసంక్రాంతి సంబరాలు.. యాంకర్ శ్రీముఖికి జోడిగా కొత్త యాంకర్.. కెమిస్ట్రీ అదిరిపోయింది..సంక్రాంతి సంబరాలు.. యాంకర్ శ్రీముఖికి జోడిగా కొత్త యాంకర్.. కెమిస్ట్రీ అదిరిపోయింది..srimuki;kranthi;kranti;navdeep;yajamanya;makar sakranti;sreemukhi;telugu;sankranthi;festival;youtube;event;romantic;loverThu, 14 Jan 2021 02:00:00 GMTసంక్రాంతి పండుగ వచ్చిందంటే పండగ సంబరాలు ఏ రేంజిలో ఉంటాయో.. అటు బుల్లితెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్ హడావిడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది.  సంక్రాంతి పండుగ రోజు ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి హాయిగా స్పెషల్ ప్రోగ్రాం చూసి ఎంతో ఎంటర్టైన్మెంట్ పొంది కడుపుబ్బా నవ్వుకునేలా  ప్రతి ఛానల్ లో కూడా ఎన్నో స్పెషల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. స్పెషల్ కార్యక్రమాలలో పండుగ సందడి మొత్తం కనిపిస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే అన్ని చానల్స్ కూడా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయగా కూడా జీ తెలుగు ఒక సరికొత్త స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది.



 సంక్రాంతి సంబరాలు అనే టైటిల్ తో  ఒక స్పెషల్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది జీతెలుగు యాజమాన్యం. ఈ స్పెషల్ ప్రోగ్రాం కి సంబంధించి విడుదలైన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక జీ తెలుగులో రేపు సంక్రాంతి రోజున రాబోతున్న ఈ స్పెషల్ ప్రోగ్రాం కి నవదీప్ శ్రీముఖి యాంకరింగ్ తో మొదలు పెట్టారు. ఇక జీ తెలుగు లో సీరియల్ తో ప్రతిరోజు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే సెలబ్రిటీలు తమ రొమాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ల తో అదర గొట్టారు.




 ఈ క్రమంలోనే ఈ స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా యాంకరింగ్ చేస్తున్న నవదీప్ శ్రీముఖి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.  ఇక ఇద్దరు మాట్లాడుకునే తీరు కూడా అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అంటే ఇచ్చింది. ఇక దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.  లవర్ బాయ్ గా  నవదీప్ ఎంట్రీ ఇస్తాడు.. ఈ క్రమంలోనే నవదీప్ కి అలా సైగ చేసిన శ్రీముఖి నవదీప్ ఏంటి నీకు ఇలా నేను కనెక్ట్ అయిపోతున్నాను అంటుంది. ఇంకా ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు అని చూస్తున్నాను అంటూ నవదీప్  రిప్లై ఇస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు.


బై పోల్ వార్: జగన్ సూపర్ స్కెచ్...బీజేపీ ఉంటేనే బెన్‌ఫిట్...

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>